Chandrababu: సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటనలో స్వల్ప మార్పు.విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు..ఈసీ నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం పర్యటన రద్దు.పురిటిపెంట వద్ద చేపట్టాల్సిన పనులను వాయిదా వేసిన అధికారులు.నేటీ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.