CM Chandrababu: ఏపీలో తొలి జీఐఎస్ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం.జీఐఎస్ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు.400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం.రాజధానికి అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ఏర్పాటు.తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ప్రారంభం.తాళ్లాయపాలెంలో రూ.500 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం వర్చువల్‌గా 5 సబ్‌స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో 14 సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణాలకు భూమిపూజ ఏపీలో గణనీయంగా పరిశ్రమల ఏర్పాటుకు నాణ్యమైన..నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు

