Chandrababu Naidu: విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గజపతినగరం(మ) పురిటిపెంటలో ఎల్లుండి చంద్రబాబు పర్యటన గంగచోళ్లపెంట వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు నిర్ణయం. రాష్ట్రవ్యాప్తంగా రూ.826 కోట్లతో..రహదారి మరమ్మతు పనులు ప్రారంభించనున్న సీఎం పురిటిపెంట వద్ద రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చే పనుల్లో.. స్వయంగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
ఇది కూడా చదవండి: Warangal:వరంగల్‌లో పోలీస్‌స్టేషన్‌లో చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం