Chandrababu with Bill Gates: దావోస్‌లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు కొనసాగుతున్న పర్యటన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమావేశం ఏపీలో పెట్టుబడులపై మైక్రోసాప్ట్ బిల్‌గేట్స్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్(పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం.