Chandrababu

Chandrababu: మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 60 శాతం సబ్సిడీతో బోట్లు!

Chandrababu: నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో సీఎం చంద్రబాబు ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించి, 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని (కుటుంబానికి రూ.20 వేలు) విడుదల చేశారు. మన సముద్ర తీరంలో ఇతర రాష్ట్రాల బోట్లను రానివ్వకుండా శాటిలైట్ నిఘా పెడుతున్నట్లు చెప్పారు. అలాగే రూ.288 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 87% పూర్తయ్యాయని, మత్స్యకారులకు 60% సబ్సిడీతో మెకనైజ్డ్ బోట్లు ఇస్తామని సీఎం ప్రకటించారు.

మరింత Chandrababu: మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 60 శాతం సబ్సిడీతో బోట్లు!
Child Marriages

Child Marriages: తెలుగు రాష్ట్రాల కంటే కాశ్మీర్ బెటర్..! పెరుగుతున్న బాల్య వివాహాలు

Child Marriages: జాతీయ సర్వేల ప్రకారం దేశంలో బాల్య వివాహాల ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఈ జాబితాలో బెంగాల్, బీహార్ మొదటి స్థానాల్లో ఉండగా, ఏపీ, తెలంగాణలు 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, దేశంలో పురుషుల ఆత్మహత్యల సంఖ్య (1.24 లక్షలు) మహిళల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరింత Child Marriages: తెలుగు రాష్ట్రాల కంటే కాశ్మీర్ బెటర్..! పెరుగుతున్న బాల్య వివాహాలు
Supreme Court

Supreme Court: ‘పట్టుకోవడం-వదిలేయడం’ కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!

స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్ల వంటి బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను పూర్తిగా తొలగించి షెల్టర్ హోమ్‌లకు Supreme Court: తరలించాలన్న తమ పాత ఉత్తర్వులను సవరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కుక్కలకు టీకాలు వేసినా సరే మళ్లీ రద్దీ ప్రాంతాల్లో వదలకూడదని స్పష్టం చేసింది. భయం లేకుండా తిరిగే హక్కు పౌరుడి జీవించే హక్కు (ఆర్టికల్ 21) లో భాగమని, దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

మరింత Supreme Court: ‘పట్టుకోవడం-వదిలేయడం’ కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!
Donald Trump

Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?

Donald Trump: గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై అమెరికా చేయాలనుకున్న సైనిక దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, చర్చలు విఫలమైతే భారీ దాడి తప్పదని ట్రంప్ హెచ్చరించారు.

మరింత Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?
KBR Park Video

KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!

KBR Park Video: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ గ్రేడ్ సెపరేటర్ ప్రాజెక్టును వేగవంతం చేసింది. పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకకుండా, కేవలం రోడ్డు మీడియన్లలోనే స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనివల్ల జూబ్లీహిల్స్-మాదాపూర్ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం 72% తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.

మరింత KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!
RAPO23

RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!

RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనగానే అందరికీ తాను చేసిన లవ్ స్టోరీస్ ఇంకా యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. ఇప్పుడు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి డైరెక్టర్‌గా మారి తనని తాను కొత్త అవతారంలో చూపించనున్నారు.

మరింత RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!
CM Vijay

CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రంలోని 620 అమ్మ కాంటీన్లను ఆధునీకరించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. పాడైపోయిన పాత్రలను మార్చడంతో పాటు వంట గదుల్లో పరిశుభ్రత పాటించేలా నిరంతర తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరింత CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!
Petrol-Diesel Prices

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడటమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

మరింత Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Peddi Trailer

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

మరింత Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
supreme court

supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు

supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు

మరింత supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు