Shamirpet PS: శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు దక్కిన అరుదైన గౌరవం!
మరింత Shamirpet PS: శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు దక్కిన అరుదైన గౌరవం!Category: News
Hyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?
Hyderabad:తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పలు ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించిన విషయంలో హైకోర్టు అసంతృప్తి తెలిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు ఇచ్చారో…
మరింత Hyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్‌కు మళ్లీ ఉద్యోగం
Amaravati: వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం లభించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ను మళ్లీ సేవలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఈరోజు అధికారిక ఉత్తర్వులు…
మరింత Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్‌కు మళ్లీ ఉద్యోగంRenuka: పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరి
Renuka:కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ సమావేశాలకు ఒక కుక్కపిల్లను తీసుకుని రావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కారులో ఆమె వెంట కుక్కపిల్ల…
మరింత Renuka: పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరిDk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తా
DK shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంపై స్పష్టతనిచ్చిన ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్, ఆ భేటీ పూర్తిగా మీడియా ఒత్తిడి కారణంగానే జరిగిందని తెలిపారు. మీడియా ప్రతినిధులు వరుసగా ప్రశ్నలు వేస్తుండటంతోనే తాము కలిసి బ్రేక్‌ఫాస్ట్…
మరింత Dk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తాVizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
Vizag విశాఖపట్నంలోని కైలాసగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను సోమవారం ప్రారంభించారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ…
మరింత Vizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభంChandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— ప్రజలు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో కూటమికి అపూర్వమైన మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను…
మరింత Chandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాంSupreme Court: డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్
Supreme Court: డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
మరింత Supreme Court: డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్Revanth Reddy: తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వండి
Revanth Reddy: తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వండి
మరింత Revanth Reddy: తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వండిChandrababu Naidu: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నాం
Chandrababu Naidu: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నాం
మరింత Chandrababu Naidu: విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నాం