Cm chandrababu: పోలీస్ నియామకాల ప్రక్రియను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వంపై మొత్తం 31 కేసులు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనేక అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా…
మరింత Cm chandrababu: పోలీస్ నియామకాలపై 31 కేసులు వేశారుCategory: News
KTR: ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు
KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికారం మత్తులో, పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి…
మరింత KTR: ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారుSydney Shooting: సిడ్నీ ఉగ్రదాడి ఘటన: నిందితుడికి హైదరాబాద్‌లో మూలాలు
Sydney Shooting: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి (Sydney Shooting) సంబంధించిన..
మరింత Sydney Shooting: సిడ్నీ ఉగ్రదాడి ఘటన: నిందితుడికి హైదరాబాద్‌లో మూలాలుTTD Board: తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఈ రోజు చైర్మన్ బీఆర్ నాయుడు
మరింత TTD Board: తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలుRevanth Reddy: హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
మరింత Revanth Reddy: హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డిGoa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్
Goa Nightclub Fire: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన ఘోర అగ్నిప్రమాదం
మరింత Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో లూథ్రా బ్రదర్స్ అరెస్ట్Minister tummala: యూరియా బ్లాక్ మార్కెట్‌కు చెక్…
Minister tummala: రాష్ట్రంలో యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే యూరియా కొనుగోళ్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ యాప్…
మరింత Minister tummala: యూరియా బ్లాక్ మార్కెట్‌కు చెక్…Nara lokesh: ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది…రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారు
Nara lokesh: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి దిశగా చారిత్రక అడుగులు పడుతున్నాయని, గత 18 నెలలుగా రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన “మ్యాజిక్” జరుగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న రహస్యం ఏమిటని ఇతర…
మరింత Nara lokesh: ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది…రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారుIPL: ఊహించని రీతిలో.. జాక్‌పాట్ కొట్టిన పతిరణ…
Ipl: ఐపీఎల్ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణకు ఊహించని స్థాయిలో భారీ ధర దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రత్యేక బౌలింగ్ శైలి, ముఖ్యంగా…
మరింత IPL: ఊహించని రీతిలో.. జాక్‌పాట్ కొట్టిన పతిరణ…TDGP: ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ హైదరాబాద్ వాడే
TDGP: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బాండీ బీచ్ వద్ద జరిగిన ఘోర కాల్పుల ఘటనకు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని తెలంగాణ డీజీపీ కార్యాలయం అధికారికంగా…
మరింత TDGP: ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ హైదరాబాద్ వాడే