Anil ravipudi: టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి హీరోగా మారతారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. స్టేజ్‌పై ఆయన మాట్లాడే తీరు, కామెడీ టైమింగ్ చూసి అభిమానులు తరచూ “హీరో మెటీరియల్” అంటూ కామెంట్లు చేస్తుంటారు.…
మరింత Anil ravipudi: ట్రాప్‌లకు లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుందిCategory: News
Kishan Reddy: అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరం
Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని పేర్కొన్న ఆయన, మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం, అర్థంలేని ఆరోపణలు చేయడం…
మరింత Kishan Reddy: అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరంTDGP: హిడ్మా మృతి అనంతరం ఆయన స్థానంలో బర్సె దేవా
TDGP: హిడ్మా మృతి అనంతరం ఆయన స్థానంలో బర్సె దేవాను మావోయిస్టు పార్టీ నియమించినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆయుధాల సేకరణ, మావోయిస్టు కార్యకలాపాల నిర్వహణలో బర్సె దేవా కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు ఉన్నాడని వెల్లడించారు. హిడ్మా తర్వాత…
మరింత TDGP: హిడ్మా మృతి అనంతరం ఆయన స్థానంలో బర్సె దేవాUttam Kumar Reddy: తెలంగాణకు 71 శాతం వాటా దక్కాల్సిందే!..
Uttam Kumar Reddy: తెలంగాణ జీవనాడి కృష్ణా నదీ జలాల హక్కులపై రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రభుత్వం తన గళాన్ని వినిపించింది. నదీ పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న తెలంగాణకు కృష్ణా జలాల్లో సింహభాగం దక్కాలన్నదే తమ లక్ష్యమని సాగునీటి శాఖ మంత్రి…
మరింత Uttam Kumar Reddy: తెలంగాణకు 71 శాతం వాటా దక్కాల్సిందే!..Nitin gadkari: రోడ్డు కోసం మా మామ ఇంటిని కూల్చేసాం
Nitin gadkari: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తన సొంత మామ ఇంటినే తొలగించాల్సి వచ్చిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పని విషయంలో తనకు బంధువులు–బయటివారు అనే తేడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ…
మరింత Nitin gadkari: రోడ్డు కోసం మా మామ ఇంటిని కూల్చేసాంAI In Banking: బ్యాంకింగ్ రంగంలో ‘AI’ ప్రకంపనలు.. 2 లక్షల ఉద్యోగాలకు ఎసరు?
AI In Banking: సాంకేతిక విప్లవం ఇప్పుడు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులను కదిలిస్తోంది.
మరింత AI In Banking: బ్యాంకింగ్ రంగంలో ‘AI’ ప్రకంపనలు.. 2 లక్షల ఉద్యోగాలకు ఎసరు?Fire Accident: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
Fire Accident: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
మరింత Fire Accident: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయంGandhi Talks: జనవరి 30న ‘గాంధీ టాక్స్’ గ్రాండ్ రిలీజ్
Gandhi Talks: జనవరి 30న ‘గాంధీ టాక్స్’ గ్రాండ్ రిలీజ్
మరింత Gandhi Talks: జనవరి 30న ‘గాంధీ టాక్స్’ గ్రాండ్ రిలీజ్Renu Desai: ‘అకిరా’ హీరో కావాలని రోజు కొబ్బరికాయ కొడుతున్న
Renu Desai: మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ ఎపుడెపుడు అంటూ తెలుగు ప్రేక్షకులు ఇంకా మెగా ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తునారు.
మరింత Renu Desai: ‘అకిరా’ హీరో కావాలని రోజు కొబ్బరికాయ కొడుతున్నDonald Trump: వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను బంధించాం
Donald Trump: దక్షిణ అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్థానానికి అమెరికా ముగింపు పలికినట్లు తెలుస్తోంది.
మరింత Donald Trump: వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను బంధించాం