Pawan Kalyan: మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదును పవన్ కల్యాణ్ ప్రారంభించారు. పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించిన ఆయన, కార్యకర్తలను వారి సేవల ఆధారంగా ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా పిలుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వాల సంఖ్య దాదాపు 13 లక్షలకు చేరిందని ఆయన వెల్లడించారు.
మరింత Pawan Kalyan: జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం.. రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్.. !Category: News
PM Kisan: నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ.. అపుడే రైతుల ఖాతాల్లోకి నగదు!
PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మార్చి మొదటి వారంలో రూ. 2,000 నిధులను విడుదల చేయనుంది. అర్హులైన రైతులు తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది.
మరింత PM Kisan: నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ.. అపుడే రైతుల ఖాతాల్లోకి నగదు!Shivoham: అమరావతిలో శివోహం-2.. మహాశివరాత్రి వేళ కన్నుల పండువగా మహాజాగరణ కార్యక్రమం!
Shivoham: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
మరింత Shivoham: అమరావతిలో శివోహం-2.. మహాశివరాత్రి వేళ కన్నుల పండువగా మహాజాగరణ కార్యక్రమం!Rythu Bharosa: మున్సిపల్ గెలుపుతో జోష్.. రైతు భరోసా నిధులు విడుదల
Rythu Bharosa: మున్సిపల్ ఎన్నికల విజయానంతరం రేవంత్ సర్కార్ రైతు భరోసా పథకం అమలుకు వేగం పెంచింది. ఈ నెల 17న సుమారు రూ. 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై నేడు మంత్రులతో ముఖ్యమంత్రి జరిపే సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరింత Rythu Bharosa: మున్సిపల్ గెలుపుతో జోష్.. రైతు భరోసా నిధులు విడుదలAP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీట
AP Budget: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.32 లక్షల కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమానికి రూ.51 వేల కోట్లు, విద్యకు రూ.32 వేల కోట్లు కేటాయించారు. అమరావతి, విశాఖపట్నం మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మరియు ఆర్థిక ప్రాంతాలను ప్రకటించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.
మరింత AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీటLokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌ
Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ సినిమా తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరింత Lokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌTVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!
TVK Rally Death: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్ (టీవీకే అధినేత) కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మరింత TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!Kalwakurthy Results: హస్తం హవా.. కల్వకుర్తిలో విజేతల జాబితా విడుదల!
Kalwakurthy Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 116 మున్సిపాలిటీల్లో అత్యధిక చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీలు గట్టి పోటీనిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు ఓటర్లు. జనసేన పార్టీ కూడా తన ఖాతా తెరిచి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
మరింత Kalwakurthy Results: హస్తం హవా.. కల్వకుర్తిలో విజేతల జాబితా విడుదల!TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!
TG Municipal Elections Results: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్లు సుధాకర్ స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఆమె సాధించిన ఈ విజయం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి చిహ్నంగా నిలిచింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సుధాకర్ ప్రకటించారు.
మరింత TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!Flipkart: ఇక్క Swiggy, Zomato గిరాకీ తగ్గినట్టే.. ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
Flipkart: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. మే లేదా జూన్ 2026లో బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీనిస్తూ ఓఎన్‌డీసీ (ONDC) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. ఐపీఓకు వెళ్లే ముందు తన వ్యాపారాన్ని విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం.
మరింత Flipkart: ఇక్క Swiggy, Zomato గిరాకీ తగ్గినట్టే.. ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ