Rajamundry: పశ్చిమ గోదావరి జిల్లాలో Sankranti సందడి భాగంగా కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పందెం బరులు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన ఓ భారీ పందెం అందరి…
మరింత Rajamundry: తొడగొట్టిన కోడి.. 1.5 కోట్లు గెలిచిందిCategory: News
Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పు
Hyderabad: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గుదిపాటి ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య మరియు పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పూర్తి స్థాయి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన వెల్లడించిందేమిటంటే, ఈ…
మరింత Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పుBmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!
Bmc: మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిరా వివాదం చెలరేగింది. సాధారణంగా ఓటర్లకు ఓటు వేసిన గుర్తుగా ఇండెలిబుల్ ఇంక్ సిరా వేళ్లపై ముద్రిస్తారు. అయితే, పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ సారి ఆ సిరాకు బదులుగా సాధారణ మార్కర్…
మరింత Bmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!CM Chandrababu: నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు..!
CM Chandrababu: నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మరింత CM Chandrababu: నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు..!Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం సేవల బదులు నేపాల్ టెలికాం సిగ్నల్‌లు అందుతున్నాయి. ఈ సమస్య కారణంగా ప్రభుత్వ సేవలు,…
మరింత Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్Ponnam Prabhakar: ఫేక్ న్యూస్ ఏస్తే చట్టపరమైన చర్యలు
Ponnam Prabhakar: మహిళా ఐఏఎస్ అధికారులను అవమానించే విధంగా ఇటీవల ఒక టీవీ ఛానల్‌లో ప్రసారమైన కథనం వివాదానికి దారితీసిన నేపథ్యంలో, ఆ విషయంపై తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం చేస్తున్న వారికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర…
మరింత Ponnam Prabhakar: ఫేక్ న్యూస్ ఏస్తే చట్టపరమైన చర్యలుKite Festival: పరేడ్ గ్రౌండ్‌లో కైట్ & స్వీట్ ఫెస్టివల్!
Kite Festival: హైదరాబాద్ నగరం పండుగ సందడితో మెరిసిపోతోంది. సంక్రాంతి సంబరాల్లో..
మరింత Kite Festival: పరేడ్ గ్రౌండ్‌లో కైట్ & స్వీట్ ఫెస్టివల్!Narendra Modi: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Narendra Modi: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మరింత Narendra Modi: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీUSA: ట్రంప్ కీలక నిర్ణయం.. 75 దేశాలకి నో “వీసా”
USA: అగ్రరాజ్యం అమెరికా వలసదారుల విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది.
మరింత USA: ట్రంప్ కీలక నిర్ణయం.. 75 దేశాలకి నో “వీసా”Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు..!
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
మరింత Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు..!