Janasena Party Formation Day: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాడేరులోని నందిగరువు గ్రామంలో పర్యటించారు. గిరిజనులతో కలిసి పండుగ జరుపుకున్న ఆయన, ‘అడవి తల్లికి బాట’ రహదారిని ప్రారంభించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు సేవా కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
మరింత Janasena Party Formation Day: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ పర్యటన..Category: News
Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!
Tenth Exams: తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 2,676 కేంద్రాల్లో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్యానికి బోర్డు అనుమతినిచ్చింది. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ప్రభుత్వం భారీ భద్రత మరియు వైద్య వసతులను కల్పించింది.
మరింత Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!PM Modi: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి చేద్దాం.. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు కౌంటర్!
PM Modi: గ్యాస్ కొరతను అధిగమించేందుకు దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎల్పీజీ సరఫరాలో అడ్డంకులను తొలగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, అదే సమయంలో ఎరువుల ధరలు పెరగకుండా రైతులను ఆదుకుంటామని భారత్ మండపం వేదికగా ఆయన స్పష్టం చేశారు.
మరింత PM Modi: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి చేద్దాం.. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు కౌంటర్!Horoscope Today: ఈ రాశివారికి పండగే.. ప్రతిదాంట్లో లక్ నీ సొంతం..!
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం మరియు మిథున రాశుల వారికి ఉద్యోగరీత్యా అద్భుతంగా ఉంది. తుల, వృశ్చిక రాశుల వారికి హోదా మరియు అధికార యోగం కనిపిస్తోంది. కుంభం మరియు కన్య రాశుల వారు ఒత్తిడి మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరింత Horoscope Today: ఈ రాశివారికి పండగే.. ప్రతిదాంట్లో లక్ నీ సొంతం..!LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?
LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?
మరింత LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?Forest Area: హైదరాబాద్ వాసులకు మరో గ్రీన్ గిఫ్ట్.. గుర్రంగూడ అడవి ఇక ‘రిజర్వ్ ఫారెస్ట్’..
Forest Area: హైదరాబాద్‌లోని గుర్రంగూడ ప్రాంతంలోని 424 ఎకరాల అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ ప్రజల కోసం పర్యావరణ హితమైన భారీ అర్బన్ పార్కును నిర్మించనున్నారు. ఇది నగరానికి అదనపు పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించే ‘గ్రీన్ లంగ్స్’గా ఉపయోగపడనుంది.
మరింత Forest Area: హైదరాబాద్ వాసులకు మరో గ్రీన్ గిఫ్ట్.. గుర్రంగూడ అడవి ఇక ‘రిజర్వ్ ఫారెస్ట్’..HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
మరింత HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూతLess Sleep: నిద్ర తక్కువైతే ఇన్ని తిప్పలా?.. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఐతే జాగ్రత్త!
Less Sleep: నిద్ర తక్కువైతే ఇన్ని తిప్పలా?.. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఐతే జాగ్రత్త!
మరింత Less Sleep: నిద్ర తక్కువైతే ఇన్ని తిప్పలా?.. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. ఐతే జాగ్రత్త!Menstrual Leave: పీరియడ్ సెలవుల నిర్ణయం ప్రభుత్వానిదే.. పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
Menstrual Leave: పీరియడ్ సెలవుల నిర్ణయం ప్రభుత్వానిదే.. పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
మరింత Menstrual Leave: పీరియడ్ సెలవుల నిర్ణయం ప్రభుత్వానిదే.. పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనంChandrababu Naidu: క్షేత్రస్థాయిలోకి వెళ్లండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Chandrababu Naidu: క్షేత్రస్థాయిలోకి వెళ్లండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మరింత Chandrababu Naidu: క్షేత్రస్థాయిలోకి వెళ్లండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు