Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Category: News
Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!
Viral News: కొన్నిరోజులు అయితే అందరూ ఈమెనే స్ఫూర్తిగా తీసుకుంటారేమో ఎందుకంటే పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసన చేస్తున్న వివాహిత అశ్విని.
మరింత Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్‌తో రండి!’
Pawan Kalyan: రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.8,600 కోట్ల పనులకు డీపీఆర్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే పక్కా ప్లాన్ ఉండాలని, నాణ్యత లేని సిమెంట్‌తో పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సోము వీర్రాజు పాల్గొన్నారు.
మరింత Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్‌తో రండి!’Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!
Padma Awards 2026: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 66 మంది ప్రముఖులు (2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ) అవార్డులు అందుకోనున్నారు. పీఎం మోదీ, అమిత్ షా హాజరుకానున్న ఈ వేడుకలో.. ఈసారి సమాజం కోసం నిశ్శబ్దంగా పనిచేసే 45 మంది సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి పెద్దపీట వేశారు.
మరింత Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!
Donald Trump: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. భారత్ తనను 100% నమ్ముకోవచ్చని, పీఎం మోదీకి తాను పెద్ద అభిమానినని ప్రకటించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అంబాసిడర్ సెర్గియో గోర్ పాల్గొన్న ఈ వేడుకలో.. భారత్-యూఎస్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం మరికొద్ది వారాల్లోనే ఖరారు కానుందని అధికారికంగా వెల్లడించారు.
మరింత Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!
Pawan Kalyan: రాబోయే 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించారు. మంత్రి కందుల దుర్గేష్, నాయకులు బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి వాసులతో కలిసి పుష్కర్ ఘాట్ నుండి కోటిలింగాల వరకు బోటులో ప్రయాణించారు. గోదావరి నదీ కాలుష్యాన్ని పరిశీలిస్తూ, పుష్కర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరింత Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!
KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!
మరింత KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
మరింత Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలుEbola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆఫ్రికా ప్రయాణాలపై భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక!
Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆఫ్రికా ప్రయాణాలపై భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక!
మరింత Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆఫ్రికా ప్రయాణాలపై భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక!Jaggery Vs Sugar: బెల్లం Vs పంచదార.. ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఏది బెస్ట్ చాయిస్?
Jaggery Vs Sugar: బెల్లం Vs పంచదార.. ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఏది బెస్ట్ చాయిస్?
మరింత Jaggery Vs Sugar: బెల్లం Vs పంచదార.. ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఏది బెస్ట్ చాయిస్?