Nara Lokesh: నారా లోకేష్ ఇప్పుడు కేవలం చంద్రబాబు కుమారుడు మాత్రమే కాదు, టీడీపీ భవిష్యత్తు ఆశాకిరణంగా తనను తాను మలుచుకుంటున్నారు. ఓటమి నేర్పిన గుణపాఠాలతో ఆయన వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.
మరింత Nara Lokesh: ఓటమి నుండి పార్టీ చీఫ్ వరకు నారా లోకేష్Category: News
Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీయే కూటమి తరపున ఏపీ సీఎం ప్రచారం!
Chandrababu: పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విజయమే లక్ష్యంగా ఆయన రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
మరింత Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీయే కూటమి తరపున ఏపీ సీఎం ప్రచారం!Pawan Kalyan: విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స.. ప్రస్తుతం కోలుకుంటున్న జనసేనాని!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయనకు శనివారం సాయంత్రం నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు.
మరింత Pawan Kalyan: విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స.. ప్రస్తుతం కోలుకుంటున్న జనసేనాని!Chandrababu: మహిళా బిల్లు అడ్డగింత ‘జాతి విద్రోహం’ అని మండిపడ్డ చంద్రబాబు!
Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే (NDA) కూటమి భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు.
మరింత Chandrababu: మహిళా బిల్లు అడ్డగింత ‘జాతి విద్రోహం’ అని మండిపడ్డ చంద్రబాబు!Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై స్పందించిన ప్రియాంకా గాంధీ, దీనిని విపక్షాల ఐక్యతకు మరియు రాజ్యాంగానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. అధికార దాహంతో కేంద్రం పన్నిన కుట్రలు పారలేదని, మహిళల పట్ల నిజమైన ప్రేమ ఉంటే 2023 పాత బిల్లును అమలు చేయాలని ఆమె సవాల్ విసిరారు.
మరింత Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!
Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!
మరింత Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
మరింత Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!TCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!
TCS Nashik Office Case: నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో మతమార్పిడి మరియు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అంతర్గతంగా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ చెబుతున్నప్పటికీ, కేకి మిస్త్రీ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
మరింత TCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?
SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?
మరింత SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్
House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్
మరింత House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్