US Military

US Military: ముగిసిన కాల్పుల విరమణ? అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ పంజా!

US Military: అమెరికా బలగాలు తమ వాణిజ్య నౌకను కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నందుకు ప్రతికారంగా, ఇరాన్ దళాలు ఒమన్ సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్ దాడులు చేశాయి. ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ ఈ విషయాన్ని వెల్లడించింది.

మరింత US Military: ముగిసిన కాల్పుల విరమణ? అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ పంజా!
Fire Accident

Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్‌లో భారీగా ఆస్తి నష్టం

Fire Accident: సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఒక అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా ఆస్తి నష్టం భారీగానే జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

మరింత Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్‌లో భారీగా ఆస్తి నష్టం
KCR

KCR Public Meeting: ఏకకాలంలో రేవంత్, కేసీఆర్ సభలతో హీటెక్కిన రాజకీయం

KCR Public Meeting: ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో జగిత్యాల గులాబీమయమైంది. జీవన్ రెడ్డి చేరిక, రేవంత్ రెడ్డి పోటీ సభల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరింత KCR Public Meeting: ఏకకాలంలో రేవంత్, కేసీఆర్ సభలతో హీటెక్కిన రాజకీయం
Chandrababu

Chandrababu: మరో 5 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. ఆకలి లేని ఆంధ్రప్రదేశే లక్ష్యం అన్న సీఎం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు (ఏప్రిల్ 20) అమరావతిలోని ‘అన్న క్యాంటీన్’ను సందర్శించారు.

మరింత Chandrababu: మరో 5 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. ఆకలి లేని ఆంధ్రప్రదేశే లక్ష్యం అన్న సీఎం
Nara Lokesh

Nara Lokesh: నాన్నే నా స్ఫూర్తి.. ఆయన నిబద్ధతే నాకు మార్గదర్శి

Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి అంకితభావం, పట్టుదల తనకు మార్గదర్శకాలని పేర్కొంటూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు.

మరింత Nara Lokesh: నాన్నే నా స్ఫూర్తి.. ఆయన నిబద్ధతే నాకు మార్గదర్శి
Chandrababu

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్, పవన్ కల్యాణ్

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు (ఏప్రిల్ 20, 2026) తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

మరింత Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్, పవన్ కల్యాణ్
Nara Lokesh

Nara Lokesh: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ‘ప్రాజెక్ట్ పునర్విక’

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అరుదైన జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

మరింత Nara Lokesh: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ‘ప్రాజెక్ట్ పునర్విక’
Narendra Modi

Narendra Modi: ఏప్రిల్ 29లోపు లొంగిపోండి.. లేదంటే మే 4 తర్వాత వేట మొదలవుతుంది!

Narendra Modi: టీఎంసీ గుండాలు ఏప్రిల్ 29లోపు లొంగిపోవాలని, లేదంటే మే 4 తర్వాత కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. మహిళా ఓటర్లకు ఏటా రూ. 36 వేల ఆర్థిక సాయం సహా పలు వరాలను ప్రకటించి, బెంగాల్‌లో మార్పు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరింత Narendra Modi: ఏప్రిల్ 29లోపు లొంగిపోండి.. లేదంటే మే 4 తర్వాత వేట మొదలవుతుంది!
Summer Holidays 2026:

Summer Holidays 2026: విద్యార్థులకు వేసవి సెలవులు ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

Summer Holidays 2026: ఎండలు ముదురుతున్న వేళ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్తను విద్యాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-2 (Summative Assessment 2) పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి ముగియగానే, ఏప్రిల్ 24 నుండి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

మరింత Summer Holidays 2026: విద్యార్థులకు వేసవి సెలవులు ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?
Indian Tankers

Indian Tankers: క్లియరెన్స్ ఇచ్చి మరి భారత చమురు ట్యాంకర్లపై ఇరాన్ కాల్పులు..!

Indian Tankers: హార్ముజ్ జలసంధిలో భారతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. క్లియరెన్స్ లేదనే నెపంతో జరిగిన ఈ దాడి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. భారత్ తన నౌకల రక్షణ కోసం దౌత్యపరమైన చర్యలు చేపట్టింది.

మరింత Indian Tankers: క్లియరెన్స్ ఇచ్చి మరి భారత చమురు ట్యాంకర్లపై ఇరాన్ కాల్పులు..!