Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

Ponnam Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

మరింత Ponnam Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
Gold Price Today

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

మరింత Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!
TGSRTC

TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు మరోసారి పోరాట బాట పట్టారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం నేడు (ఏప్రిల్ 21) అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావడంతో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది.

మరింత TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?
Tirumala

Tirumala: తిరుమల క్యూలైన్లలో తగ్గిన రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?

Tirumala: తిరుమల క్యూలైన్లలో తగ్గిన రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?

మరింత Tirumala: తిరుమల క్యూలైన్లలో తగ్గిన రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?
Bandi Sanjay

Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారింది

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మరింత Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారింది
Iran-America: 

Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!

Iran-America: పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ అగ్రనేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

మరింత Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!
Apple New Ceo

Apple New Ceo: యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు..!

Apple New Ceo: యాపిల్ అనుభవజ్ఞుడు జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1 నుండి కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపడతారు. గత 25 ఏళ్లుగా ఐఫోన్, మ్యాక్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఆయన, ఏఐ (AI) యుగంలో యాపిల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది

మరింత Apple New Ceo: యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు..!
KCR

KCR: పిల్లి శాపనార్థాలకు పులి చస్తుందా?.. జగిత్యాల గడ్డపై కేసీఆర్ విశ్వరూపం.. హైడ్రాపై సంచలన ప్రకటన!

జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, రైతుబంధు మరియు హైడ్రా అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరింత KCR: పిల్లి శాపనార్థాలకు పులి చస్తుందా?.. జగిత్యాల గడ్డపై కేసీఆర్ విశ్వరూపం.. హైడ్రాపై సంచలన ప్రకటన!
Madras High Court

Madras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళన

Madras High Court: రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలో రూ. 105 కోట్ల ఆస్తుల వ్యత్యాసం ఉండటంతో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ కేసు విజయ్ రాజకీయ అరంగేట్రంలో ప్రతిబంధకంగా మారింది.

మరింత Madras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళన
Chandrababu

Chandrababu: తమిళనాడు అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం ..!

Chandrababu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కోయంబత్తూరులో పర్యటించారు. ద్రవిడ సంస్కృతిని, ఎన్టీఆర్-ఎంజీఆర్ స్నేహాన్ని గుర్తు చేస్తూ.. నదుల అనుసంధానం మరియు రాష్ట్ర అభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

మరింత Chandrababu: తమిళనాడు అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం ..!