ICC CEO: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కేవలం కొన్ని వారాల ముందు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా సీఈఓ జియోఫ్ అల్లార్డిస్ తన పదవి నుంచి తప్పుకున్నారు.
మరింత ICC CEO: పాకిస్తాన్ వైఫల్యం వల్లే ఐసీసీ సీఈఓ రాజీనామా చేశాడా..?Category: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
Olympic Games: ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న భారత్..! ఎప్పుడంటే…
Olympic Games: 2036 ఒలింపిక్స్‌ను భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు.
మరింత Olympic Games: ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న భారత్..! ఎప్పుడంటే…Fact Check: భారత క్రికెటర్ రింకూ సింగ్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఒకే హోటల్ లో ఉన్నారా? ఎఐ చేసిన రచ్చ చూడండి..!
Fact Check: సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు, అబద్ధ వార్తలు వ్యాప్తి చెందుతుంటాయి. ఒక వ్యక్తిని, పార్టీని లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో అత్యంత సంచలనమైన పోస్టులు ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా బయటకి…
మరింత Fact Check: భారత క్రికెటర్ రింకూ సింగ్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఒకే హోటల్ లో ఉన్నారా? ఎఐ చేసిన రచ్చ చూడండి..!Suresh Raina: కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించిన సురేష్ రైనా..!
Suresh Raina: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా… భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పైన ప్రశంసల వర్షం కురిపించాడు.
మరింత Suresh Raina: కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించిన సురేష్ రైనా..!Sunil Gavaskar: కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు..! మరి బీసీసీఐ ఏం చేస్తుందో…?
Sunil Gavaskar: భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ,.కేఎల్ రాహుల్ ల పైన టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మరింత Sunil Gavaskar: కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు..! మరి బీసీసీఐ ఏం చేస్తుందో…?India vs England T20 Series: ఇంగ్లాండ్ పై భారత్ ఓటమి!
India vs England T20 Series: ఇంగ్లాండ్ జట్టు మూడో టీ20 మ్యాచ్ లో భారత్ పై గెలిచింది
మరింత India vs England T20 Series: ఇంగ్లాండ్ పై భారత్ ఓటమి!Neymar: చివరకి సౌదీ క్లబ్…. అల్-హిలాల్‌ను విడిచిపెట్టిన నెయ్‌మార్..!
Neymar: బ్రెజిలియన్ స్టార్ నెయ్‌మార్ సౌదీ అరేబియాలో తన 18 నెలల ప్రయాణాన్ని ముగించాడు. పరస్పర అంగీకారంతో ఈ బ్రజిలియన్ ఫార్వర్డ్ ఆటగాడి ఒప్పందాన్ని రద్దు చేయడానికి అల్-హిలాల్ క్లబ్ అంగీకరించారు.
మరింత Neymar: చివరకి సౌదీ క్లబ్…. అల్-హిలాల్‌ను విడిచిపెట్టిన నెయ్‌మార్..!Women U-19 T20 WC: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న టీమిండియా అమ్మాయిలు! సెమీస్ దాదాపు ఖాయమే…!
Women U-19 T20 WC: మహిళా అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది.
మరింత Women U-19 T20 WC: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్న టీమిండియా అమ్మాయిలు! సెమీస్ దాదాపు ఖాయమే…!Ind vs Eng 3rd T20: నేడే మూడో టి20…! ఇంగ్లాండ్ పుంజుకుంటుందా లేదా భారత్ సిరీస్ కొట్టేస్తుందా..?
Ind vs Eng 3rd T20: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు t20 మ్యాచ్ ల సిరీస్ లో మూడవ మ్యాచ్ ఈరోజు రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది.
మరింత Ind vs Eng 3rd T20: నేడే మూడో టి20…! ఇంగ్లాండ్ పుంజుకుంటుందా లేదా భారత్ సిరీస్ కొట్టేస్తుందా..?England Fast Bowler: ఏది ఏమైనా తగ్గేదేలే… అంటున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
England Fast Bowler: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి టీ 20 సిరీస్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.
మరింత England Fast Bowler: ఏది ఏమైనా తగ్గేదేలే… అంటున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్