Kavya Maran: సౌతాఫ్రికా టీ20 లీగ్ SA20 నాలుగో సీజన్ కోసం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తాజా వేలంలో జట్లు భారీగా బిడ్లు వేస్తూ స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి.
మరింత Kavya Maran: కావ్య మారన్ టీమ్‌కు కొత్త కెప్టెన్.. ఎవరంటే ?Category: Slider
Horoscope Today: ఈ రాశి వారు నక్క తొక్కినట్టే.. ప్రతి పనిలో విజయం మీదే
Horoscope Today: మేషం :అశ్విని: సంక్షోభం తొలగిపోయే రోజు. నిన్నటి సమస్య పరిష్కారమవుతుంది.
మరింత Horoscope Today: ఈ రాశి వారు నక్క తొక్కినట్టే.. ప్రతి పనిలో విజయం మీదేSudarshan Reddy: ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి
Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఎన్నికల తీర్పును స్వీకరిస్తున్నానని, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణం తనకు గొప్ప గౌరవాన్ని,…
మరింత Sudarshan Reddy: ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డిDelhi: భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
Delhi: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన రాధాకృష్ణన్…
మరింత Delhi: భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్Nara lokesh: కేటీఆర్ ను కలుస్తా.. కలవాలంటే రేవంత్ పర్మిషన్ తీసుకోవాలా..?
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకేష్ మాట్లాడుతూ – “కేటీఆర్‌ను కలుస్తా.. ఎందుకు కలవకూడదు? వివిధ సందర్భాల్లో మేము కేటీఆర్‌ను కలిశాం. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా?” అంటూ…
మరింత Nara lokesh: కేటీఆర్ ను కలుస్తా.. కలవాలంటే రేవంత్ పర్మిషన్ తీసుకోవాలా..?Harish Rao: సీఎం రేవంత్ గూగుల్ మించిపోయారు
Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. గోబెల్స్‌ను మించిపోయేలా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు రావడం కేవలం మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆయన…
మరింత Harish Rao: సీఎం రేవంత్ గూగుల్ మించిపోయారుKTR: ఫార్ములా ఈ రేస్ కేసు పై కేటీఆర్ రియాక్షన్
KTR: ఫార్ములా ఈ రేస్ కేసు పై కేటీఆర్ రియాక్షన్
మరింత KTR: ఫార్ములా ఈ రేస్ కేసు పై కేటీఆర్ రియాక్షన్Ram Chandra Poudel: నేపాల్ అధ్యక్ష పదికి రాజీనామా చేసిన రామచంద్ర ఫౌడెల్
Ram Chandra Poudel: నేపాల్ అధ్యక్ష పదికి రాజీనామా చేసిన రామచంద్ర ఫౌడెల్
మరింత Ram Chandra Poudel: నేపాల్ అధ్యక్ష పదికి రాజీనామా చేసిన రామచంద్ర ఫౌడెల్Sivakarthikeyan: ‘బాస్’గా మారనున్న శివకార్తికేయన్!
Sivakarthikeyan: శివకార్తికేయన్ తాజా చిత్రం ‘బాస్’ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరింత Sivakarthikeyan: ‘బాస్’గా మారనున్న శివకార్తికేయన్!Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితాల కోసం ఉత్కంఠ!
Vice Presidential Election: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు అత్యధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరింత Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితాల కోసం ఉత్కంఠ!