Chandrababu Naidu:

Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను నిర్దేశించారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ భూ వివాదాల అక్రమాలపై విచారణకు ఆదేశించారు.

మరింత Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Murder Mystery

Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు

Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు

మరింత Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
telangana-wine-shops-closed-for-two-days-due-to-municipal-elections-dry-day-updates

Wine Shops Closed: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్!

Wine Shops Closed: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కారణంగా సోమవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 11 సాయంత్రం వరకు వైన్ షాపులు, బార్లు మూతబడనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

మరింత Wine Shops Closed: నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్!
Revanth Reddy

Revanth Reddy: భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. రద్దు వార్తలు నమ్మొద్దు

Revanth Reddy: భూపాలపల్లి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా రద్దు వార్తలను కొట్టిపారేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు లేదని, ఉన్న జిల్లాలను తొలగించమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తూనే, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

మరింత Revanth Reddy: భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. రద్దు వార్తలు నమ్మొద్దు
Sumathi Satakam

Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్

Sumathi Satakam: ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్ 

మరింత Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్
Dalai Lama

Dalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?

Dalai Lama: అమెరికా విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు 169 సార్లు ప్రస్తావనకు వచ్చిందన్న వార్తలను ఆయన కార్యాలయం కొట్టివేసింది. దలైలామా ఎప్పుడూ ఎప్‌స్టీన్‌ను కలవలేదని, ఆయనతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మరింత Dalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?
Suicide:

Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య

Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.

మరింత Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య
Income Tax Rules

Income Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!

Income Tax Rules: ఆదాయపు పన్ను శాఖ 2026 ఏప్రిల్ నుండి కొత్త పన్ను నియమాలను అమలు చేయబోతోంది. ‘స్మార్ట్’ ఫారమ్‌ల ద్వారా పన్ను దాఖలు సులభతరం కానుంది. ఆస్తుల విలువను లెక్కించడానికి ‘రూల్ 57’ మరియు నిపుణుల కోసం కొత్త ప్రమాణాలను ముసాయిదాలో చేర్చారు.

మరింత Income Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!
Jr NTR's 'Dragon' heads to Jordan for major action sequences

NTR: జోర్డాన్‌ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్

NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..

మరింత NTR: జోర్డాన్‌ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
Chandrababu

Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్

chandrababu: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ రాబోతోందని, లక్షలాది మంది విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న బిల్ గేట్స్ అమరావతిని సందర్శించనున్నట్లు వెల్లడించారు.

మరింత Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్