Uber Driver: ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరికీ డబ్బులపైన ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క రూపాయి దొరికినా ఎవరికీ తెలియకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని తెలిపే సంఘటన ఒకటి జరిగింది.
మరింత Uber Driver: మానవత్వం చటుక్కున ఆటో డ్రైవర్.. 6.5లక్షలు తిరిగి ఇచ్చేశాడు..!Category: Slider
Kavitha: సొంత తండ్రిపై ‘ధర్మయుద్ధం’.. పదేళ్ల పాలనపై సిగ్గుపడుతున్నా
Kavitha: తెలంగాణ రాజకీయలోకి కొత్త పార్టీ వచ్చింది శనివారం ఉదయం మేడ్చల్ ఓఆర్ఆర్ సమీపంలోని మునీరాబాద్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ “తెలంగాణ రాష్ట్ర సేన” (TRS) పేరును ఇంకా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం సొంత కుటుంబం ఇంకా ప్రస్తుత ప్రభుత్వంపై యుద్ధ ప్రకటనలా సాగింది.
మరింత Kavitha: సొంత తండ్రిపై ‘ధర్మయుద్ధం’.. పదేళ్ల పాలనపై సిగ్గుపడుతున్నాKavitha TRS Party: తండ్రి బాటలో కవిత పార్టీ పేరు.. తెరపైకి TRS సెంటిమెంట్..?
Kavitha TRS Party: తెలంగాణలో కొత్త పార్టీ వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరు ఇంకా జెండాను ఆవిష్కరించింది. తెలంగాణలో ఉన్న పార్టీలు అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పార్టీ (TRS) తెలంగాణ రాష్ట్ర సమితి.
మరింత Kavitha TRS Party: తండ్రి బాటలో కవిత పార్టీ పేరు.. తెరపైకి TRS సెంటిమెంట్..?Kavitha New Party: తెలంగాణలో కొత్త పార్టీ.. కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!
Kavitha New Party: తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శనివారం ఉదయం తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మరింత Kavitha New Party: తెలంగాణలో కొత్త పార్టీ.. కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!Land Registration: తెలంగాణలో భూముల విలువ పెంపు.. మే 1 నుండి కొత్త రేట్లు..!
Land Registration: తెలంగాణ ప్రభుత్వం మే 1 నుండి భూముల మార్కెట్ విలువలను పెంచనుంది. హైదరాబాద్ చుట్టూ భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ‘హిల్ట్’ పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా అదనపు ఆదాయంతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించింది.
మరింత Land Registration: తెలంగాణలో భూముల విలువ పెంపు.. మే 1 నుండి కొత్త రేట్లు..!Abdul Nazeer: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థత..!
Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శనివారం (ఏప్రిల్ 25) ఉదయం అస్వస్థతకు గురయ్యారు.
మరింత Abdul Nazeer: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థత..!Adivi Sesh: నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శేష్
Adivi Sesh: ఫ్యాన్స్ అంటే ఎవరు? థియేటర్ లో ఈలలు వేసి పేపర్లు చింపి ఎగరేసేవారే కాదు కదా. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన కంటెంట్ తో ఆడియన్సు ని మెప్పించిన అడివి శేష్ కి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి “నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?” అని కామెంట్ పెట్టాడంట. దీనిపైన స్పందించారు శేష్.
మరింత Adivi Sesh: నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శేష్Justice Lisa Gill: ఏపీ హైకోర్టు చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం!
Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) నేడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ఏపీ హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మరింత Justice Lisa Gill: ఏపీ హైకోర్టు చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం!RTC: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!
ప్రభుత్వం మరియు ఆర్టీసీ యూనియన్ల మధ్య చర్చలు సఫలమయ్యాయి. విలీనం, వేతన సవరణకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. శనివారం ఉదయం నుండి బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి.
మరింత RTC: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!
IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!
మరింత IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!