Kunamneni sambha shiva: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శుద్ధమైన మనసుతో
మరింత Kunamneni sambha shiva: స్థానిక సంస్థల ఎన్నికలపై కూనంనేని కీలక వ్యాఖ్యలు..Category: Slider
Chhattisgarh: పేలుడులో జవాన్‌కు గాయాలు.. మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు..
Chhattisgarh: పేలుడులో జవాన్‌కు గాయాలు.. మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు..
మరింత Chhattisgarh: పేలుడులో జవాన్‌కు గాయాలు.. మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు..Cm revanth: రాహుల్ తో సీఎం రేవంత్ చర్చ.. కేబినెట్ విస్తరణ..?
Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలసి పలు కీలక అంశాలపై
మరింత Cm revanth: రాహుల్ తో సీఎం రేవంత్ చర్చ.. కేబినెట్ విస్తరణ..?Vastu Tips: ఇంట్లో నిమ్మ చెట్టు ఏ దిక్కున ఉండాలో తెలుసా ?
Vastu Tips: ఇంట్లో నిమ్మ చెట్టు ఏ దిక్కున ఉండాలో తెలుసా ?
మరింత Vastu Tips: ఇంట్లో నిమ్మ చెట్టు ఏ దిక్కున ఉండాలో తెలుసా ?Bhatti vikramarka: హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు
Bhatti vikramarka: తెలంగాణను పర్యావరణహిత అభివృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు
మరింత Bhatti vikramarka: హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలుAnti Valentines Week: యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ఏంటో తెలుసా ?
Anti Valentines Week: యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ఏంటో తెలుసా ?
మరింత Anti Valentines Week: యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ఏంటో తెలుసా ?Bandi Sanjay: ముదిరిన రాజా సింగ్ వివాదం.. బండి సంజయ్ హాట్ కామెంట్స్..
కేంద్రమంత్రి బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పదవుల విషయంలో బీజేపీ కులాలను పరిగణనలోకి తీసుకోదని స్పష్టం చేశారు. ఏకవ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి లేదని తెలిపారు.
బీజేపీలో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, బహిరంగంగా మాట్లాడటం సరైన విధానం కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో తాను మరియు లక్ష్మణ్ బీసీ కోటాలో పార్టీ అవకాశాలు పొందిన విషయాన్ని గుర్తు చేస్తూ, పార్టీ అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని రాజాసింగ్ కామెంట్ చేశారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు.
బీజేపీని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని అన్నారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
మరింత Bandi Sanjay: ముదిరిన రాజా సింగ్ వివాదం.. బండి సంజయ్ హాట్ కామెంట్స్..Uttar Pradesh Tourist Places: ఉత్తరప్రదేశ్‌లో ఈ అద్భుతమైన ప్రదేశాలు తప్పకుండా చూడాల్సిందే !
Uttar Pradesh Tourist Places: ఉత్తరప్రదేశ్‌లో ఈ అద్భుతమైన ప్రదేశాలు తప్పకుండా చూడాల్సిందే !
మరింత Uttar Pradesh Tourist Places: ఉత్తరప్రదేశ్‌లో ఈ అద్భుతమైన ప్రదేశాలు తప్పకుండా చూడాల్సిందే !Maha Kumbh Mela 2025: ఇంట్లో కూర్చొని మహా కుంభమేళాలో పవిత్ర స్నానం..అది కూడా కేవలం 500 రూపాయలకే!
Maha Kumbh Mela 2025: మీరు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయకపోతే, ఇదే మీకు లభించే చివరి సువర్ణావకాశం.
మరింత Maha Kumbh Mela 2025: ఇంట్లో కూర్చొని మహా కుంభమేళాలో పవిత్ర స్నానం..అది కూడా కేవలం 500 రూపాయలకే!Elon Musk: నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ మహిళా రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ తన బిడ్డకు తండ్రి అని అన్నారు;
మరింత Elon Musk: నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. రచయిత్రి సంచలన వ్యాఖ్యలు