Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శుక్రవారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
మరింత Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !Category: Slider
Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటన
Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు తెరపడింది. ఆయన దీర్ఘకాలిక సిరల వ్యాధి (Chronic Venous Insufficiency) తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
మరింత Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటనRishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?
Rishabh Pant: లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైనప్పటికీ, అతను 4వ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చెట్ స్పష్టం చేశారు.
మరింత Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
మరింత CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనWG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..
WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..
మరింత WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు
Mohammed Shami: మిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్, ఆమె కూతురు అర్షి జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది.
మరింత Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసుMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటా
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది.
మరింత CM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటాHoroscope: నేటి రాశిఫలాలు: మీ భవితవ్యం ఎలా ఉంది?
Horoscope: ఈ రోజు శుక్రవారం, జూలై 18, 2025, మీ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి
మరింత Horoscope: నేటి రాశిఫలాలు: మీ భవితవ్యం ఎలా ఉంది?Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ
Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల తమిళ సినిమా సెట్‌లో స్టంట్‌మెన్ రాజు (మోహన్ రాజ్) మరణించిన ఘటన నేపథ్యంలో, అతను దేశవ్యాప్తంగా దాదాపు 650 మంది స్టంట్‌మెన్, స్టంట్ విమెన్‌లకు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ పాలసీలను చేయించారు.
మరింత Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ