CM Chandrababu Singapore Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజున కీలక సమావేశాలు నిర్వహించారు.
మరింత CM Chandrababu Singapore Tour: రికార్డులు సరిచేసేందుకే వచ్చా.. సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వాక్యాలుCategory: Slider
UP Temple: ఉత్తర్‌ప్రదేశ్ ఆలయంలో విద్యుత్‌షాక్, తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు
UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో శ్రావణ సోమవారం నాడు చోటుచేసుకున్న ఒక విషాద ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మరింత UP Temple: ఉత్తర్‌ప్రదేశ్ ఆలయంలో విద్యుత్‌షాక్, తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలుHyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
మరింత Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతిShubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!
Shubman Gill: మాంచెస్టర్ టెస్ట్ ఐదవ రోజున, కెప్టెన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
మరింత Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడు
EasyJet: లండన్ లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు.
మరింత EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడుTamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం
Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓమలూరు ప్రాంతంలో అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.
మరింత Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలంJasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారి
Jasprit Bumrah: టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డును నమోదు చేశాడు. తన ఏడు సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు.
మరింత Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారిKondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
Kondapur Rave Party: హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ప్రతి వారం చివర్లో వినోదం పేరుతో జరిగే ఈ పార్టీలు యువతను విచ్చలవిడిగా తయారుచేస్తున్నాయి.
మరింత Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్Congo: కాంగోలో చర్చిపై ADF దాడి.. 34 మంది మృతి
Congo: తూర్పు కాంగోలో జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేట్ (ISIS) మద్దతు
ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) అనే సాయుధ బృందం ఓ క్యాథలిక్ చర్చిపై దాడి చేయడంతో ఈ దురాగతం చోటుచేసుకుంది.
Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు!
మరింత Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం