Cm chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పీ4 (జీరో పావర్టీ) కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మలచేందుకు ముఖ్యమంత్రి
మరింత Cm chandrababu: బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటాంCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Ponnam Prabhakar: ఉనికి కోసం కేటీఆర్ పోరాటం
Ponnam Prabhakar: తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ తీవ్రత పెరుగుతోంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై
మరింత Ponnam Prabhakar: ఉనికి కోసం కేటీఆర్ పోరాటంVedma bojju: ఆ జీవో రద్దు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
Vedma bojju: ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపూర్
మరింత Vedma bojju: ఆ జీవో రద్దు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాJMD Ex MLA Sudheer: ఆయన వదిలేశాడా? వైసీపీనే వదిలించుకుందా?
JMD Ex MLA Sudheer: ఆయన వదిలేశాడా? వైసీపీనే వదిలించుకుందా?
మరింత JMD Ex MLA Sudheer: ఆయన వదిలేశాడా? వైసీపీనే వదిలించుకుందా?Padi kaushik reddy: రేవంత్ నా భార్య ఫోన్ టైప్ చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి తాను మాట్లాడే ఫోన్‌లను మాత్రమే కాదు, తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలపై కూడా వినిపించుకునే పనిలో ఆయన ఉన్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాన్ని సాధారణంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీలో ఓ వ్యాఖ్యలో ఫోన్ ట్యాపింగ్ నైసర్గికమేనని చెప్పారని గుర్తుచేశారు. ఇటువంటి వ్యవహారాలపై రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులతోపాటు తన సొంత మంత్రుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇంతటితో ఆగకుండా, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మా మీద నీచంగా మాట్లాడితే, నువ్వు ఎవరివెవరితో తిరిగావో… ఆ పదహారు మందిని బహిరంగపరుస్తా” అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్‌లలో ఉన్న నీ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసునని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేయించారన్న ఆరోపణలు చేశారు.
మరింత Padi kaushik reddy: రేవంత్ నా భార్య ఫోన్ టైప్ చేశారుAdi Srinivas: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మౌనం ఎందుకు?
Adi Srinivas: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించేందుకు కేంద్రాన్ని ఒత్తిడిచేయకుండా బీజేపీ ఎంపీ
మరింత Adi Srinivas: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మౌనం ఎందుకు?Ramachandra Rao: రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు
మరింత Ramachandra Rao: రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలిLavu Effect on Liqueur: ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్ తాడేపల్లిలో..
Lavu Effect on Liqueur: ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్ తాడేపల్లిలో..
మరింత Lavu Effect on Liqueur: ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్ తాడేపల్లిలో..Mangalagiri IT sector: మరో 20 ఏళ్లు ఎవరూ టచ్ చేయలేని మార్క్
Mangalagiri IT sector: మరో 20 ఏళ్లు ఎవరూ టచ్ చేయలేని మార్క్
మరింత Mangalagiri IT sector: మరో 20 ఏళ్లు ఎవరూ టచ్ చేయలేని మార్క్Sana Satish Commitment: టీడీపీ ఎంపీ సానా స్కిల్స్.. ఢిల్లీలో కీ రోల్..
Sana Satish Commitment: టీడీపీ ఎంపీ సానా స్కిల్స్.. ఢిల్లీలో కీ రోల్..
మరింత Sana Satish Commitment: టీడీపీ ఎంపీ సానా స్కిల్స్.. ఢిల్లీలో కీ రోల్..