Mammootty: మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి 73 ఏళ్ల వయసులో కూడా చాలా ఫిట్ గా ఆరోగ్యంగా ఉన్నారు.
మరింత Mammootty: మమ్ముట్టికి వింత ఆరోగ్య సమస్య?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Suryapet: సూర్యాపేటలో దుండగులు ఎలా రెచ్చిపోయారో చూడండి! (వీడియో)
Suryapet: సూర్యాపేట జిల్లాలో రౌడీలు రెచ్చిపోయారు. మారణాయుధాలు చేతబట్టుకొని శత్రువులను హతమార్చేందుకు రెచ్చిపోయారు.
మరింత Suryapet: సూర్యాపేటలో దుండగులు ఎలా రెచ్చిపోయారో చూడండి! (వీడియో)Suravaram Sudhakar Reddy: సురవరం పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి దానం..!
Suravaram Sudhakar Reddy: సురవరం పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి దానం..!
మరింత Suravaram Sudhakar Reddy: సురవరం పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి దానం..!Chandrababu Naidu: దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు.. చివరి స్థానంలో ఆమె..?
Chandrababu Naidu: అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు బయటపడ్డాయి.
మరింత Chandrababu Naidu: దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు.. చివరి స్థానంలో ఆమె..?Matthew Breetzke: వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
Matthew Breetzke: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు సాధించని అరుదైన ఘనతను సాధించడం ద్వారా అతను క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
మరింత Matthew Breetzke: వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం .. మసాజ్ థెరపిస్ట్ ఔట్!
BCCI: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందు భారత క్రికెట్ జట్టు సపోర్ట్ స్టాఫ్ లో ఒక మార్పు జరిగింది. జట్టు యొక్క మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తప్పించింది.
మరింత BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం .. మసాజ్ థెరపిస్ట్ ఔట్!Suravaram Sudhakar Reddy: సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు
Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) శుక్రవారం రాత్రి (ఆగస్టు 22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
మరింత Suravaram Sudhakar Reddy: సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులుRavichandran Ashwin: విసుగు తెప్పించింది.. అందుకే వీడ్కోలు చెప్పా
Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం దేశీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
మరింత Ravichandran Ashwin: విసుగు తెప్పించింది.. అందుకే వీడ్కోలు చెప్పాDonald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు కొత్త రాయబారిని నియమించారు. వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ ప్రస్తుత డైరెక్టర్ అయిన సెర్గియో గోర్ను తదుపరి అమెరికా రాయబారిగా ఆయన నియమించారు.
మరింత Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయంAustralia: ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే
Australia: డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు స్వదేశంలో అవమానకరమైన సిరీస్ ఓటమిని చవిచూసింది.
మరింత Australia: ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే