AP Excise Policy: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలకమైన మార్పులు చేపట్టింది.
మరింత AP Excise Policy: ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వం
Delhi: దేశంలో క్విక్ డెలివరీ సర్వీసులపై పెద్ద మార్పు రాబోతోంది. 10 నిమిషాల్లో గ్రోసరీలు, ఆహారం అందిస్తామని చెప్పే విధానాన్ని కంపెనీలు నిలిపివేయనున్నాయి. డెలివరీ పార్ట్నర్ల భద్రతపై పెరిగిన చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. కేంద్ర…
మరింత Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వంHyderabad: బ్రిడ్జ్ పైసలు నేను తెచ్చిన.. వాగ్వాదానికి దిగిన ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad: మేడ్చల్ జిల్లాలోని మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం వేడుక కన్నా ఘర్షణకు వేదికగా మారింది. కార్యక్రమానికి హాజరైన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య…
మరింత Hyderabad: బ్రిడ్జ్ పైసలు నేను తెచ్చిన.. వాగ్వాదానికి దిగిన ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేPraneeta: పొలిటీషియాన్స్ పై ఫైర్ అయిన ప్రణీత
Praneeta: సినీ నటి ప్రణీత సుభాష్ బెంగళూరులో విస్తరిస్తున్న వీఐపీ సంస్కృతిపై మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడి పర్యటన కారణంగా ట్రాఫిక్‌ను గంటల పాటు నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్…
మరింత Praneeta: పొలిటీషియాన్స్ పై ఫైర్ అయిన ప్రణీతDelhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..
Delhi: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, వృద్ధులు లేదా ఏ వ్యక్తిపైనైనా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిస్తే, ఆ ప్రాంతంలో కుక్కలకు ఆహారం పెట్టే వారే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.…
మరింత Delhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..Dasoju sravan: రాజా సాబ్ పై ప్రభుత్వం కక్ష సాధింపు
Dasoju sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ప్రభాస్ తాజా చిత్రం *‘ది రాజాసాబ్’*పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. సినిమా టికెట్ రేట్ల పెంపును అనుమతించకుండా ప్రభుత్వం కక్షతో వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. శ్రవణ్ మాట్లాడుతూ,…
మరింత Dasoju sravan: రాజా సాబ్ పై ప్రభుత్వం కక్ష సాధింపుBank Holidays: ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సంక్రాంతి హాలిడేస్.. ఏ తారీఖుల్లో అంటే..
Bank Holidays: తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఈ పండుగ సంబరాల్లో భాగంగా జనవరి 14, 2026 (బుధవారం)
మరింత Bank Holidays: ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సంక్రాంతి హాలిడేస్.. ఏ తారీఖుల్లో అంటే..Traffic Jam: లారీ బోల్తా.. విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
Traffic Jam: సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులకు హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై తీవ్ర అంతరాయం కలిగింది.
మరింత Traffic Jam: లారీ బోల్తా.. విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్PSLV-C62: ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. కారణాలు చెప్పిన మాజీ ఇస్రో ఇంజనీర్
PSLV-C62: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 సంవత్సరాన్ని భారీ ప్రయోగంతో ప్రారంభించింది.
మరింత PSLV-C62: ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. కారణాలు చెప్పిన మాజీ ఇస్రో ఇంజనీర్IndiGo: ఇండిగో విమానానికి ప్రమాదం.. స్పాట లో 216 మంది!
IndiGo: ఇండిగో విమానానికి ప్రమాదం.. స్పాట లో 216 మంది!
మరింత IndiGo: ఇండిగో విమానానికి ప్రమాదం.. స్పాట లో 216 మంది!