Vijay Sethupathi: ప్రసిద్ధ నటుడు విజయ్ సేతుపతి సేవలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారు. తాను సంపాదించే డబ్బు వ్యక్తిగత సుఖం కోసం కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉపయోగిస్తానని తెలిపారు. ఇతరులకు సహాయం చేయడమే తన జీవిత లక్ష్యమని…
మరింత Vijay Sethupathi: ఆరేళ్లుగా ప్రతినెలా లక్షన్నర ఖర్చుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Shruti Haasan: దుల్కర్ సినిమాలో శ్రుతి హాసన్ బోల్డ్ అవతార్!
Shruti Haasan: దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది.
మరింత Shruti Haasan: దుల్కర్ సినిమాలో శ్రుతి హాసన్ బోల్డ్ అవతార్!Mahesh Kumar goud: ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌పై తనకు గౌరవం ఉంది
Mahesh Kumar goud: టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయంగా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ, ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌పై తనకు గౌరవం ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను గుర్తుచేస్తూ, వ్యక్తిగతంగా ఆయనపై గౌరవ భావన…
మరింత Mahesh Kumar goud: ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌పై తనకు గౌరవం ఉందిPm modi: ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం ఈ ఒప్పందం
Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) “ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం అని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచానికి…
మరింత Pm modi: ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం ఈ ఒప్పందంMobile addiction: ఫోన్ వ్యసనం.. పిచ్చి వారిని చేస్తుందన్న సర్వే
Mobile addiction: దేశంలో పిల్లలు మరియు యువతలో డిజిటల్ వ్యసనం (మొబైల్, సోషల్ మీడియా, గేమ్స్ ఎక్కువగా వాడటం) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టంగా…
మరింత Mobile addiction: ఫోన్ వ్యసనం.. పిచ్చి వారిని చేస్తుందన్న సర్వేVitamin B12: విటమిన్ B12 లోపమా?.. ఈ చిట్కాలతో మీ శక్తిని తిరిగి పొందండి!
Vitamin B12: విటమిన్ B12 లోపమా?.. ఈ చిట్కాలతో మీ శక్తిని తిరిగి పొందండి!
మరింత Vitamin B12: విటమిన్ B12 లోపమా?.. ఈ చిట్కాలతో మీ శక్తిని తిరిగి పొందండి!KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు మధ్యాహ్నం విచారణ!
KCR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది.
మరింత KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు మధ్యాహ్నం విచారణ!Dry Fish Benefits: తాజా చేపల కంటే ఎండు చేపలే మిన్న.. ఎందుకో తెలిస్తే అస్సలు వదలరు!
Dry Fish Benefits: చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. పులస, పండుగప్ప వంటి తాజా చేపలను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు.
మరింత Dry Fish Benefits: తాజా చేపల కంటే ఎండు చేపలే మిన్న.. ఎందుకో తెలిస్తే అస్సలు వదలరు!Encounter: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎదురుకాల్పులు
Encounter: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎదురుకాల్పులు
మరింత Encounter: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎదురుకాల్పులుKalki 2: కల్కి 2లో దీపికా స్థానంలో సాయి పల్లవి?
Kalki 2: ‘కల్కి 2898 AD’ సైన్స్ ఫిక్షన్ మైథాలజీతో సెన్సేషనల్ హిట్ అయింది.
మరింత Kalki 2: కల్కి 2లో దీపికా స్థానంలో సాయి పల్లవి?