Revanth Reddy: భూపాలపల్లి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా రద్దు వార్తలను కొట్టిపారేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు లేదని, ఉన్న జిల్లాలను తొలగించమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తూనే, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
మరింత Revanth Reddy: భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు.. రద్దు వార్తలు నమ్మొద్దుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్
Sumathi Satakam: ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్
మరింత Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్Dalai Lama: ఎప్స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?
Dalai Lama: అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు 169 సార్లు ప్రస్తావనకు వచ్చిందన్న వార్తలను ఆయన కార్యాలయం కొట్టివేసింది. దలైలామా ఎప్పుడూ ఎప్స్టీన్ను కలవలేదని, ఆయనతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మరింత Dalai Lama: ఎప్స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య
Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.
మరింత Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్యIncome Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!
Income Tax Rules: ఆదాయపు పన్ను శాఖ 2026 ఏప్రిల్ నుండి కొత్త పన్ను నియమాలను అమలు చేయబోతోంది. ‘స్మార్ట్’ ఫారమ్‌ల ద్వారా పన్ను దాఖలు సులభతరం కానుంది. ఆస్తుల విలువను లెక్కించడానికి ‘రూల్ 57’ మరియు నిపుణుల కోసం కొత్త ప్రమాణాలను ముసాయిదాలో చేర్చారు.
మరింత Income Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..
మరింత NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్
chandrababu: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ రాబోతోందని, లక్షలాది మంది విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న బిల్ గేట్స్ అమరావతిని సందర్శించనున్నట్లు వెల్లడించారు.
మరింత Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులు
Kidnap Case: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా విష్ణు, ఏ3గా మోహన్ బాబులను నిందితులుగా చేర్చారు. తనపై కేసు కొట్టివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, మంచు విష్ణు వారం రోజుల్లో విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరింత Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులుRevanth Reddy: వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!
Revanth Reddy: గత పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లు
IRCTC Ticket Booking: ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పరిమితిని ఆధార్ లింక్డ్ యూజర్లకు 24కు పెంచింది. అలాగే, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమయ్యే మొదటి రోజున కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అర్ధరాత్రి వరకు బుకింగ్ చేసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది.
మరింత IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లు