Health: భారతీయులు అతి ఇష్టంగా తినే దాంట్లో టమాటా ఒకటి.. దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో టమాటా వాడుతారు. టమాటా వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టమాటాలో విటమిన్ కె, విటమిన్ సి, లైకోపీన్, పొటాషియం, మినరల్స్…
మరింత Health: హైబ్రిడ్ టమాటోలు మంచివేనా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Jammu Kashmir: ఆర్మీ వాహనాలపై కాల్పులు..
Jammu Kashmir: భారత ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని బట్టల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు
మరింత Jammu Kashmir: ఆర్మీ వాహనాలపై కాల్పులు..Nara lokesh: రెన్యువబుల్ ఎనర్జీ పై సీఎం బాబు దృష్టిపెట్టారు
Nara lokesh: సీఎం చంద్రబాబు నేతృత్వంతో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు.…
మరింత Nara lokesh: రెన్యువబుల్ ఎనర్జీ పై సీఎం బాబు దృష్టిపెట్టారుMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEHyderabad: గుమిగూడితే ఇక అంతే… హైదరాబాదులో నెలరోజుల పాటు 144 సెక్షన్..
Hyderabad: హైదరాబాదులో కఠిన నిబంధనలు అమలు చేశారు పోలీసులు.నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
మరింత Hyderabad: గుమిగూడితే ఇక అంతే… హైదరాబాదులో నెలరోజుల పాటు 144 సెక్షన్..Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 10 బండ్లు
Hyderabad: హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మరింత Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 10 బండ్లుAir Pollution: ప్రమాదకర స్థాయికి వాతావరణ కాలుష్యం.. అక్కడ దీపావళి బాణాసంచా నిషేధం!
Air Pollution: ప్రమాదకర స్థాయికి చేరుకున్న వాతావరణ కాలుష్యం.. దీపావళి బాణాసంచా సంబరాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది .
మరింత Air Pollution: ప్రమాదకర స్థాయికి వాతావరణ కాలుష్యం.. అక్కడ దీపావళి బాణాసంచా నిషేధం!Ktr: జన్వాడ ఫామ్ హౌస్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే
Ktr: జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
మరింత Ktr: జన్వాడ ఫామ్ హౌస్.. కేటీఆర్ రియాక్షన్ ఇదేGold: వణికిస్తున్న పసిడి.. ఇంత రేట్ అయ్యిందేంటి..!
Gold: భారత్ లో చిన్న శుభకార్యం అయినా బంగారం కొనాలని చూస్తాం. ఇక పెళ్లిళ్లు పుట్టినరోజులు అంటే చెప్పాల్సిన విషయం ఏమి కాదు..
మరింత Gold: వణికిస్తున్న పసిడి.. ఇంత రేట్ అయ్యిందేంటి..!Horoscope: ఇవాళ ఈ రాశి వారికి స్త్రీల వల్ల లాభం కలుగుతుంది..
Horoscope: ఈరోజు రాశి ఫలాలు
మరింత Horoscope: ఇవాళ ఈ రాశి వారికి స్త్రీల వల్ల లాభం కలుగుతుంది..