Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19కి ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది. వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసి రానుంది. అలాగే సాంగ్స్‌కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను రంగంలోకి దించడం ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
మరింత Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండి
Hair Care Tips: హోలీ రంగుల వల్ల దెబ్బతిన్న జుట్టును బాగు చేయడానికి పెరుగు, తేనె మరియు అరటిపండు ప్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉండి, సహజ పద్ధతుల ద్వారా జుట్టుకు తేమను అందించడం వల్ల మళ్ళీ మునుపటి మెరుపును పొందవచ్చు.
మరింత Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండిRajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!
Rajya Sabha Seat: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటించిన అధిష్ఠానం, నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు లోపు వారిని రంగంలోకి దించింది.
మరింత Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!
Electric Buses: తెలంగాణ ఆర్టీసీ కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మరియు గ్రీన్ సెల్ సంస్థలు ఈ బస్సులను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది.
మరింత Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!
Ration Quota: ఎండల నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్రం సూచించగా, తెలంగాణ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. అయితే సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న తరుణంలో, అది బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా కట్టడి చేయడం మరియు ఈ-పోస్ యంత్రాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందున్న ప్రధాన సవాళ్లు.
మరింత Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకు
Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెల 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న మార్చ్ 4 రోజున గ్రాండ్ గా ఓ ప్రైవేట్ హోటల్ లో రెసెప్షన్ జరుపుకున్నారు.
మరింత Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకుVijay-Rashmika: హైదరాబాద్‌లో అదిరిపోయిన విజయ్-రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్.. వైరల్ అవుతున్న ఫోటో గ్యాలరీ!
Vijay-Rashmika: హైదరాబాద్‌లో జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. టాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరొందిన వీరికి అభిమానులు మరియు సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరింత Vijay-Rashmika: హైదరాబాద్‌లో అదిరిపోయిన విజయ్-రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్.. వైరల్ అవుతున్న ఫోటో గ్యాలరీ!Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది!
Horoscope Today: నేటి రాశి ఫలితాల ప్రకారం ధనుస్సు, వృషభం మరియు తుల రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది. మేష రాశి వారికి శుభవార్తలు అందుతాయి. మీనం మరియు మకరం రాశుల వారు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా వ్యవహరించడం శ్రేయస్కరం.
మరింత Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది!APSRTC: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!
APSRTC: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!
మరింత APSRTC: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!Submarine attack: శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి.. 101 మంది ఆచూకీ గల్లంతు
Submarine attack: శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి.. 101 మంది ఆచూకీ గల్లంతు
మరింత Submarine attack: శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి.. 101 మంది ఆచూకీ గల్లంతు