AA22xA6: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ ‘రాకా’ అని ప్రకటించారు. సూపర్ హీరో థీమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరింత AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
TG High Court: తీర్పు వాయిదా.. కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..!
TG High Court: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ కేసీఆర్ మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషనర్లు వాదిస్తుండగా, ప్రజా ప్రయోజనాల కోసమే విచారణ అని ప్రభుత్వం చెబుతోంది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరింత TG High Court: తీర్పు వాయిదా.. కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..!Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!
Udhayanidhi Stalin: సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది… దాన్ని నిర్మూలించాలి అంటూ గతంలో విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.
మరింత Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలు
Crude Oil Price: ఇరాన్‌పై దాడులను ట్రంప్ రెండు వారాల పాటు వాయిదా వేయడంతో అంతర్జాతీయ చమురు ధరలు 13 శాతం మేర తగ్గాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. దీనివల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నప్పటికీ, ఈ శాంతి ఎంతకాలం కొనసాగుతుందనే ఉత్కంఠ మార్కెట్ నిపుణుల్లో నెలకొంది.
మరింత Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలుIran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
Iran US Conflict: అది మంగళవారం సాయంత్రం.. సమయం గడిచిపోతోంది. మరో 90 నిమిషాల్లో ఇరాన్‌పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. ఈ రాత్రికి ఒక నాగరికతే అంతరించిపోతుంది అని ఆయన పెట్టిన పోస్ట్ చూసి ప్రపంచమంతా వణికిపోయింది.
మరింత Iran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!Soil Health Volunteers: తెలంగాణలో సరికొత్త వాలంటీర్ల వ్యవస్థ.. 30 వేల మంది ‘సాయిల్ హెల్త్’ వాలంటీర్ల నియామకం!
Soil Health Volunteers: తెలంగాణ ప్రభుత్వం సాగు రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం 30 వేల మంది సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమిస్తోంది. వీరు గ్రామాల్లో ఉంటూ భూసారం కాపాడటం, సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు సలహాలు ఇస్తారు. కొడంగల్ నియోజకవర్గంతో ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. మే మొదటి వారంలో నిర్వహించే రైతు ఉత్సవాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరింత Soil Health Volunteers: తెలంగాణలో సరికొత్త వాలంటీర్ల వ్యవస్థ.. 30 వేల మంది ‘సాయిల్ హెల్త్’ వాలంటీర్ల నియామకం!Jailer-2: జైలర్ 2′ సెట్స్‌లో షారుఖ్ ఖాన్, రజనీకాంత్!
Jailer-2: హైదరాబాద్‌లో జరుగుతున్న ‘జైలర్ 2’ షూటింగ్‌లో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చేరారు. ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం 2026 ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
మరింత Jailer-2: జైలర్ 2′ సెట్స్‌లో షారుఖ్ ఖాన్, రజనీకాంత్!Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!
Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!
మరింత Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!Donald Trump: యుద్ధం ఆగిపోయినట్టేనా? ఇరాన్ విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ నేతల కోరిక మేరకు మరియు శాంతి ఒప్పందం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మరింత Donald Trump: యుద్ధం ఆగిపోయినట్టేనా? ఇరాన్ విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక.. ఈ రాత్రితో అంతం తప్పదా?
Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక.. ఈ రాత్రితో అంతం తప్పదా?
మరింత Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక.. ఈ రాత్రితో అంతం తప్పదా?