Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మరింత Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారిందిCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!
Iran-America: పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ అగ్రనేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
మరింత Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!Balakrishna: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో ఇద్దరు హీరోయిన్లు?
Balakrishna: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ‘వీర సింహ రెడ్డి’ సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఇంకో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ డైరెక్టర్‌తో పాటు సినిమాలో హీరోయిన్‌ని కూడా రిపీట్ చేస్తున్నారు.
మరింత Balakrishna: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో ఇద్దరు హీరోయిన్లు?TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!
TFDA: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉపాధి కరువుతో అల్లాడుతున్న దర్శకులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
మరింత TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది
Raghu Kunche: రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
మరింత Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుందిMouth Wash: మౌత్‌వాష్ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త.. బీపీ పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
Mouth Wash: ప్రస్తుత కాలంలో నోటి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ బ్రషింగ్‌తో పాటు మౌత్‌వాష్‌ను (Mouthwash) క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు గణనీయంగా పెరిగింది.
మరింత Mouth Wash: మౌత్‌వాష్ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త.. బీపీ పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులుGT vs MI: గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ విజయం.. తిలక్ వర్మ విధ్వంసక సెంచరీ!
GT vs MI: తిలక్ వర్మ మెరుపు సెంచరీ, అశ్వనీ కుమార్ బౌలింగ్ ధాటికి గుజరాత్ టైటాన్స్ తలవంచింది. 99 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ విజయంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
మరింత GT vs MI: గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ విజయం.. తిలక్ వర్మ విధ్వంసక సెంచరీ!Apple New Ceo: యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు..!
Apple New Ceo: యాపిల్ అనుభవజ్ఞుడు జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1 నుండి కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపడతారు. గత 25 ఏళ్లుగా ఐఫోన్, మ్యాక్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఆయన, ఏఐ (AI) యుగంలో యాపిల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది
మరింత Apple New Ceo: యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు..!KCR: పిల్లి శాపనార్థాలకు పులి చస్తుందా?.. జగిత్యాల గడ్డపై కేసీఆర్ విశ్వరూపం.. హైడ్రాపై సంచలన ప్రకటన!
జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, రైతుబంధు మరియు హైడ్రా అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత KCR: పిల్లి శాపనార్థాలకు పులి చస్తుందా?.. జగిత్యాల గడ్డపై కేసీఆర్ విశ్వరూపం.. హైడ్రాపై సంచలన ప్రకటన!Horoscope Today: మీ గ్రహబలం ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ పరిహారం మేలు చేస్తుంది?
Horoscope Today: మేషం: గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలోనూ బుద్ధిబలాన్ని ఉపయోగించడం అవసరం. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు, కాబట్టి ఏకాగ్రతతో వ్యవహరించండి. ఉద్యోగస్థులు తమ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి.
మరింత Horoscope Today: మీ గ్రహబలం ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ పరిహారం మేలు చేస్తుంది?