Horoscope Today: మేషం (Aries)
ఫలితం: మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి.
విశేషం: కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Horoscope Today: మేషం (Aries)
ఫలితం: మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి.
విశేషం: కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
Crime News: చదువులో గోల్డ్ మెడల్ సాధించిన రెహానా, పెళ్లి నిశ్చయమైన యువకుడి మానసిక వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. 12 పేజీల సూసైడ్ నోట్ ఆమె అనుభవించిన వేదనకు సాక్ష్యంగా నిలిచింది.
మరింత Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి
మరింత Nadendla Bhaskara Rao: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిHarish Rao: జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించడంతో కేసీఆర్, హరీష్‌రావులకు ఊరట లభించింది. సహజ న్యాయ సూత్రాలను పాటించలేదన్న కారణంతో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
మరింత Harish Rao: ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..!Narendra Modi: పహల్గామ్ దాడి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢత్వాన్ని చాటిచెప్పారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల పట్ల భారత్ ఎప్పటికీ రాజీ పడదని ఆయన తన సందేశం ద్వారా స్పష్టం చేశారు.
మరింత Narendra Modi: ఉగ్రవాదం ముందు భారత్ తలవంచదు.. ఉగ్రవాదులకు పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!Allu Arjun: అల్లు అర్జున్ హైదరాబాద్ నుండి ముంబై షిఫ్ట్ అవుతున్నారు అంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది ఈ న్యూస్. ఇది నిజామా అంటే అవును అనే వినిపిస్తుంది. ఇప్పటికే సుమారు 25 కోట్లు పెట్టి ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
మరింత Allu Arjun: ముంబైలో అల్లు అర్జున్ కొత్త అపార్ట్మెంట్.. నెక్స్ట్ 3 ఇయర్స్ అక్కడే..?TG High Court: కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
మరింత TG High Court: కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరటDonald Trump: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ట్రంప్ దాడులను వాయిదా వేసినప్పటికీ, అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ యుద్ధానికి సిద్ధమంటోంది. చర్చల నుంచి ఇరాన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఏప్రిల్ 22 తర్వాత పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారనున్నాయి.
మరింత Donald Trump: ఇరాన్‌తో ‘కాల్పుల విరమణ’ పొడిగించిన ట్రంప్.. చర్చలకు వచ్చేది లేదంటున్న టెహ్రాన్!SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత ప్రదర్శన చేసింది.
మరింత SRH vs DC: ఉప్పల్‌లో అభిషేక్ సునామీ.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం!Bhimaneni Srinivasa Rao: అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు.
మరింత Bhimaneni Srinivasa Rao: ‘పరమపద సోపానం’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను..!