SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత ప్రదర్శన చేసింది.
మరింత SRH vs DC: ఉప్పల్‌లో అభిషేక్ సునామీ.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Bhimaneni Srinivasa Rao: ‘పరమపద సోపానం’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను..!
Bhimaneni Srinivasa Rao: అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు.
మరింత Bhimaneni Srinivasa Rao: ‘పరమపద సోపానం’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను..!Crime News: అనుమానంతో ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలు
Crime News: ఏందిరా బాబు ఇది! తనకి సమయం ఇవ్వడం లేదని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేసిన యువతి. ఈ దారుణ ఘటన బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజనానగర్‌లో జరిగింది.
మరింత Crime News: అనుమానంతో ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలుKedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మంది
Kedarnath Temple: కేదార్నాథ్ కి వేలాలనుకుంటున భక్తులకి గుడ్ న్యూస్ ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత, హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు నేడు (బుధవారం) అక్షయ తృతీయ శుభ సందర్భంగా భక్తుల కోసం తెరుచుకున్నాయి.
మరింత Kedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మందిTollywood: సీనియర్ నటుడు, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) కన్నుమూత!
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం పాటు నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) ఇకలేరు.
మరింత Tollywood: సీనియర్ నటుడు, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) కన్నుమూత!Horoscope Today: పాత అప్పుల నుండి విముక్తి.. మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి..!
Horoscope Today:ఈరోజు బుధవారం ఏప్రిల్ 22, నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరికి సానుకూలంగా ఉందో, ఎవరికి లేదో తెలుసుకోండి. అలాగే ఉద్యోగం, ఇంకా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు, సూచనలను మేషం నుండి మీనం వరకు తెలుసుకోండి.
మరింత Horoscope Today: పాత అప్పుల నుండి విముక్తి.. మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి..!Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!
Telangana RTC Strike: ప్రభుత్వం వేసిన అధికారుల కమిటీపై నమ్మకం లేదని చెబుతూ ఆర్టీసీ జేఏసీ నేడు (బుధవారం) సమ్మెను ప్రారంభించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వం మరియు కార్మికుల మధ్య నెలకొన్న ఈ పోరు సామాన్య ప్రజలకు శాపంగా మారింది.
మరింత Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!Harish Rao: కాంగ్రెస్ గెలుపు అసాధ్యం.. ముఖ్యమంత్రి తీరుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao: కాంగ్రెస్ గెలుపు అసాధ్యం.. ముఖ్యమంత్రి తీరుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
మరింత Harish Rao: కాంగ్రెస్ గెలుపు అసాధ్యం.. ముఖ్యమంత్రి తీరుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలుAllu Arjun: ఐకాన్ స్టార్‌కు ఊరట.. అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫోటో వాడితే కఠిన చర్యలు!
Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ఊరట.. అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫోటో వాడితే కఠిన చర్యలు!
మరింత Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ఊరట.. అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫోటో వాడితే కఠిన చర్యలు!Arvind Dharmapuri: నాడు కేసీఆర్.. నేడు కాంగ్రెస్.. సివిల్ సప్లై స్కామ్ పై ఎంపీ అర్వింద్ ఫైర్
Arvind Dharmapuri: నాడు కేసీఆర్.. నేడు కాంగ్రెస్.. సివిల్ సప్లై స్కామ్ పై ఎంపీ అర్వింద్ ఫైర్
మరింత Arvind Dharmapuri: నాడు కేసీఆర్.. నేడు కాంగ్రెస్.. సివిల్ సప్లై స్కామ్ పై ఎంపీ అర్వింద్ ఫైర్