TGSRTC Strike

TGSRTC Strike: తెలంగాణలో రెండో రోజూ కొనసాగుతున్న TGSRTC సమ్మె.. రోడ్లపైకి రాని బస్సులు!

TGSRTC Strike: తెలంగాణలో రెండో రోజూ కొనసాగుతున్న TGSRTC సమ్మె.. రోడ్లపైకి రాని బస్సులు!

మరింత TGSRTC Strike: తెలంగాణలో రెండో రోజూ కొనసాగుతున్న TGSRTC సమ్మె.. రోడ్లపైకి రాని బస్సులు!
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే?
Vijay:

Vijay: రంగంలోకి దిగిన దళపతి విజయ్.. పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి లేఖ!

Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం కొనసాగుతుండగా, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరింత Vijay: రంగంలోకి దిగిన దళపతి విజయ్.. పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి లేఖ!
Mohammad Azharuddin

Mohammad Azharuddin: అజారుద్దీన్ కోసం ప్లాన్-B రెడీ చేస్తున్న రేవంత్..?

Mohammad Azharuddin: మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకంపై గవర్నర్ నిర్ణయం ఇంకా వెలువడలేదు. గడువు ముగుస్తుండటంతో, ఆయనతో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై నేటి మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత Mohammad Azharuddin: అజారుద్దీన్ కోసం ప్లాన్-B రెడీ చేస్తున్న రేవంత్..?
Murder Mystery

Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!

Murder Mystery: గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసుకున్న మృత్యువు. ఎందుకు మరణించారో కూడా తెలియదు ఎవరికీ. పొద్దున తల్లి, భార్యని హత్య చేసిన మోహన్ అనే వ్యక్తి, సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!
Tamil Nadu Elections

Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్న మహిళా ఓటర్లు..?

Tamil Nadu Elections: తమిళనాడులో 234 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మహిళా ఓటర్లే కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు టీవీకే పార్టీల మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది.

మరింత Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్న మహిళా ఓటర్లు..?
Rajinikanth

Rajinikanth: ‘థలైవర్ 173’ డైరెక్టర్ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్.. రజనీకాంత్ – సిబి చక్రవర్తి కాంబో ఫిక్స్?

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి సంబంధించి కోలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలకు ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది.

మరింత Rajinikanth: ‘థలైవర్ 173’ డైరెక్టర్ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్.. రజనీకాంత్ – సిబి చక్రవర్తి కాంబో ఫిక్స్?
Elections 2026

Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్.. అగ్నిపరీక్షలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ఉత్కంఠ!

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పట్టును నిలుపుకుంటారా లేదా అన్నది ఉత్కంఠగా ఉండగా, తమిళనాడులో ద్రవిడ రాజకీయాల మధ్య విజయ్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో చూడాలి. మే 4న వెలువడే ఫలితాలే ఈ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

మరింత Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్.. అగ్నిపరీక్షలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ఉత్కంఠ!
LSG vs RR

LSG vs RR: లక్నోను చిత్తు చేసిన బౌలర్లు.. 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం!

LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అదరగొట్టింది. స్వల్ప స్కోరు నమోదైన ఈ పోరులో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో, లక్నో సూపర్ జెయింట్స్‌పై 40 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది.

మరింత LSG vs RR: లక్నోను చిత్తు చేసిన బౌలర్లు.. 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం!
Horoscope Today

Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి ఇలా..

Horoscope Today: మేషం (Aries)

ఫలితం: మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి.
విశేషం: కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మరింత Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి ఇలా..