S Keerthana: హైదరాబాద్‌లో టీడీపీ సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసిన తెలుగు అమ్మాయి ఎస్. కీర్తన (29), తమిళనాడులో విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శివకాశి నుండి 1957 తర్వాత గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన ఆమె, క్యాబినెట్‌లో ఉన్న ఏకైక మహిళా మంత్రి.
మరింత S Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీ
Chandrababu: రాష్ట్రానికి కీలకమైన పోలవరం నిధులు మరియు సీఐఐ సదస్సు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అమిత్ షా వంటి అగ్రనేతలతో భేటీ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని భావిస్తున్నారు.
మరింత Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీVijay’s New Cabinet: విజయ్ కేబినెట్‌లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
Vijay’s New Cabinet: ముఖ్యమంత్రి విజయ్ తన తొలి కేబినెట్‌లో 9 మందికి చోటు కల్పించారు. ఇందులో 29 ఏళ్ల యువ మంత్రితో పాటు డాక్టర్లు, లాయర్లు మరియు మాజీ ఐఆర్ఎస్ అధికారులు ఉండటం గమనార్హం. కేవలం టీవీకే నేతలతోనే ఈ జాబితాను రూపొందించారు.
మరింత Vijay’s New Cabinet: విజయ్ కేబినెట్‌లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!
CM Joseph Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ. 4,248 కోట్ల భారం పడనుంది
మరింత CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!CM Joseph Vijay: ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాలకు చెక్!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో, 1967 నుండి సాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి తెరదించుతూ ఆయన సరికొత్త రాజకీయ చరిత్రను సృష్టించారు.
మరింత CM Joseph Vijay: ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాలకు చెక్!Tamil Nadu: తమిళనాడు గవర్నర్ యూటర్న్.. కేరళ పర్యటన రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్!
Tamil Nadu: తమిళనాడు గవర్నర్ యూటర్న్.. కేరళ పర్యటన రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్!
మరింత Tamil Nadu: తమిళనాడు గవర్నర్ యూటర్న్.. కేరళ పర్యటన రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్!Tamil Nadu: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌కు గవర్నర్ షాక్.. అపాయింట్‌మెంట్ నిరాకరణ!
Tamil Nadu: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌కు గవర్నర్ షాక్.. అపాయింట్‌మెంట్ నిరాకరణ!
మరింత Tamil Nadu: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌కు గవర్నర్ షాక్.. అపాయింట్‌మెంట్ నిరాకరణ!Tamil Nadu: తమిళనాడులో హైడ్రామా కేరళకు గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సస్పెన్స్!
Tamil Nadu: తమిళనాడులో హైడ్రామా కేరళకు గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సస్పెన్స్!
మరింత Tamil Nadu: తమిళనాడులో హైడ్రామా కేరళకు గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సస్పెన్స్!Tamil Nadu: విజయ్ సీఎం పీఠం ఖాయం.. టీవీకేకు మద్దతు ప్రకటించిన వీసీకే!
Tamil Nadu: విజయ్ సీఎం పీఠం ఖాయం.. టీవీకేకు మద్దతు ప్రకటించిన వీసీకే!
మరింత Tamil Nadu: విజయ్ సీఎం పీఠం ఖాయం.. టీవీకేకు మద్దతు ప్రకటించిన వీసీకే!Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
మరింత Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!