LED vs. Halogen Headlights: రాత్రి వేళల్లో లేదా వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించేటప్పుడు కారు హెడ్‌లైట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.
మరింత LED vs. Halogen Headlights: హేలోజన్, LED లలో ఏది పవర్‌ఫుల్? మీకు ఏది యూజ్ అవుతుంది..?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Sugar Export Ban: చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు.. 2026 సెప్టెంబర్ వరకు అమల్లోకి!
Sugar Export Ban: దేశీయంగా చక్కెర కొరత ఏర్పడకుండా కేంద్రం 2026 సెప్టెంబర్ వరకు ఎగుమతులను నిలిపివేసింది. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే విషయమైనా, అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు కారణమైంది.
మరింత Sugar Export Ban: చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు.. 2026 సెప్టెంబర్ వరకు అమల్లోకి!Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!
Peddi: ఇండియాలోనే పెద్ద బ్యానర్లలో ఒకటైన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్‌లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.
మరింత Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!Delhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!
Delhi Crime News: ఢిల్లీలో ఒక మహిళపై స్లీపర్ బస్సులో అత్యాచారం జరగగా, మరోవైపు మూడేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై న్యాయం కోరుతూ నిరసన తెలుపుతున్న ఆప్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలు రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
మరింత Delhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!Telugu States: పొదుపు బాటలో తెలుగు రాష్ట్రాల పాలకులు.. కాన్వాయ్‌లకు కత్తెర వేస్తూ చంద్రబాబు, రేవంత్, లోకేష్ కీలక నిర్ణయం!
Telugu States: ఇంధన పొదుపు మరియు ప్రభుత్వ వ్యయ నియంత్రణలో భాగంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరియు లోకేష్ తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
మరింత Telugu States: పొదుపు బాటలో తెలుగు రాష్ట్రాల పాలకులు.. కాన్వాయ్‌లకు కత్తెర వేస్తూ చంద్రబాబు, రేవంత్, లోకేష్ కీలక నిర్ణయం!Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్
రవితేజ అయ్యప్ప భక్తుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ‘బంగారు పల్లకి’ అనే ఐకానిక్ భక్తి గీతాన్ని రీమిక్స్ చేస్తున్నారు. తండ్రీ-కూతుళ్ల ఎమోషన్‌తో సాగే ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.
మరింత Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!
RCB vs KKR: రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ (105*) పుణ్యమా అని కేకేఆర్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే-ఆఫ్ రేసులో ముందంజలో నిలిచింది.
మరింత RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!
Virat Kohli: ఐపీఎల్ 2026లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ 279 మ్యాచ్‌లతో ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అలాగే 9,040 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ, త్వరలోనే 14,000 టీ20 పరుగుల మైలురాయిని అందుకోనున్నారు.
మరింత Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!
Uttar Pradesh Storm: ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన భారీ తుఫాను మరియు వర్షం కారణంగా 56 మంది మరణించారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్, భదోహి జిల్లాల్లో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24 గంటల్లోగా బాధితులకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
మరింత Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!Ap Cabinet Meeting: ఏపీలో కొలువుల జాతర.. అదానీ, రిలయన్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలకు లైన్ క్లియర్
Ap Cabinet Meeting: అమరావతిలో నేడు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు, ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మరింత Ap Cabinet Meeting: ఏపీలో కొలువుల జాతర.. అదానీ, రిలయన్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలకు లైన్ క్లియర్