Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
మరింత Hyderabad: హైదరాబాద్లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతిCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!
Shubman Gill: మాంచెస్టర్ టెస్ట్ ఐదవ రోజున, కెప్టెన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
మరింత Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడు
EasyJet: లండన్ లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు.
మరింత EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడుTamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం
Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓమలూరు ప్రాంతంలో అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.
మరింత Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలంJasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారి
Jasprit Bumrah: టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డును నమోదు చేశాడు. తన ఏడు సంవత్సరాల టెస్ట్ కెరీర్లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాడు.
మరింత Jasprit Bumrah: బుమ్రా చెత్త రికార్డు.. 7 ఏళ్లలో తొలిసారిKondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
Kondapur Rave Party: హైదరాబాద్ శివారులోని కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ప్రతి వారం చివర్లో వినోదం పేరుతో జరిగే ఈ పార్టీలు యువతను విచ్చలవిడిగా తయారుచేస్తున్నాయి.
మరింత Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్Congo: కాంగోలో చర్చిపై ADF దాడి.. 34 మంది మృతి
Congo: తూర్పు కాంగోలో జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేట్ (ISIS) మద్దతు
ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) అనే సాయుధ బృందం ఓ క్యాథలిక్ చర్చిపై దాడి చేయడంతో ఈ దురాగతం చోటుచేసుకుంది.
Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు!
మరింత Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవంCrime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
Crime News: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో సమాజం తలదించుకునేలా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యంBharatheeyudu 3: భారతీయుడు 3 రిలీజ్పై సంచలన అప్డేట్!
Bharatheeyudu 3: కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన ఐకానిక్ చిత్రం భారతీయుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరింత Bharatheeyudu 3: భారతీయుడు 3 రిలీజ్పై సంచలన అప్డేట్!