Padi Kaushik Reddy

Padi kaushik reddy: రేవంత్ నా భార్య ఫోన్ టైప్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి తాను మాట్లాడే ఫోన్‌లను మాత్రమే కాదు, తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలపై కూడా వినిపించుకునే పనిలో ఆయన ఉన్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాన్ని సాధారణంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీలో ఓ వ్యాఖ్యలో ఫోన్ ట్యాపింగ్ నైసర్గికమేనని చెప్పారని గుర్తుచేశారు. ఇటువంటి వ్యవహారాలపై రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులతోపాటు తన సొంత మంత్రుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇంతటితో ఆగకుండా, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మా మీద నీచంగా మాట్లాడితే, నువ్వు ఎవరివెవరితో తిరిగావో… ఆ పదహారు మందిని బహిరంగపరుస్తా” అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్‌లలో ఉన్న నీ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసునని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేయించారన్న ఆరోపణలు చేశారు.

మరింత Padi kaushik reddy: రేవంత్ నా భార్య ఫోన్ టైప్ చేశారు

Adi Srinivas: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మౌనం ఎందుకు?

Adi Srinivas: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించేందుకు కేంద్రాన్ని ఒత్తిడిచేయకుండా బీజేపీ ఎంపీ

మరింత Adi Srinivas: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మౌనం ఎందుకు?
Operation Sindoor

Operation Sindoor: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చకు డేట్‌ ఫిక్స్‌

Operation Sindoor: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చకు డేట్‌ ఫిక్స్‌

మరింత Operation Sindoor: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చకు డేట్‌ ఫిక్స్‌

Ramachandra Rao: రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు

మరింత Ramachandra Rao: రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి

Anil Chauhan: యుద్ధాల స్వరూపం మారుతుంది.. 365 రోజులు అలర్ట్ గా ఉండాలి

Anil Chauhan: భారతదేశం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

మరింత Anil Chauhan: యుద్ధాల స్వరూపం మారుతుంది.. 365 రోజులు అలర్ట్ గా ఉండాలి
Mirai

Mirai: బాలీవుడ్ లో భారీగా ‘మిరాయ్’.. రంగంలోకి దిగిన బడా నిర్మాత!

Mirai: బాలీవుడ్ లో భారీగా ‘మిరాయ్’.. రంగంలోకి దిగిన బడా నిర్మాత!

మరింత Mirai: బాలీవుడ్ లో భారీగా ‘మిరాయ్’.. రంగంలోకి దిగిన బడా నిర్మాత!
Aneet Padda

Aneet Padda: అప్పుడు శ్రద్ధా కపూర్‌.. ఇప్పుడు అనీత్ పడ్డా.. షేకవుతున్న బీటౌన్!

Aneet Padda: అప్పుడు శ్రద్ధా కపూర్‌.. ఇప్పుడు అనీత్ పడ్డా.. షేకవుతున్న బీటౌన్!

మరింత Aneet Padda: అప్పుడు శ్రద్ధా కపూర్‌.. ఇప్పుడు అనీత్ పడ్డా.. షేకవుతున్న బీటౌన్!
Lavu Effect on Liqueur

Lavu Effect on Liqueur: ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్‌ తాడేపల్లిలో..

Lavu Effect on Liqueur: ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్‌ తాడేపల్లిలో..

మరింత Lavu Effect on Liqueur: ఢిల్లీలో నిప్పు రాజేస్తే.. బ్లాస్ట్‌ తాడేపల్లిలో..