Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ నగరానికి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
మరింత Pakistan: పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. 30 మందికి గాయాలుCategory: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Dharmasthala: ధర్మస్థల మరణాల మిస్టరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు
Dharmasthala: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయం చుట్టూ అలుముకున్న అనుమానాస్పద మరణాల మిస్టరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
మరింత Dharmasthala: ధర్మస్థల మరణాల మిస్టరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలుOperation Akhal: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది మృతి
Operation Akhal: జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు మళ్లీ ఉగ్రవాదులపై ఆపరేషన్ చేపట్టాయి. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు.
మరింత Operation Akhal: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది మృతిChild marriage: మైనర్‌కు 40 ఏళ్ల వ్యక్తితో బాల్యవివాహం.. కటకటాల్లోకి నిందితులు
Child marriage: మైనర్‌కు 40 ఏళ్ల వ్యక్తితో బాల్యవివాహం.. కటకటాల్లోకి నిందితులు
మరింత Child marriage: మైనర్‌కు 40 ఏళ్ల వ్యక్తితో బాల్యవివాహం.. కటకటాల్లోకి నిందితులుMalegaon Blast Case: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో తీర్పు.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
Malegaon Blast Case: 2008లో మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణాన్ని ఉద్రిక్తతకు గురిచేసిన బాంబు పేలుళ్ల కేసు ఇప్పుడు తుదితీర్పుకు వచ్చింది.
మరింత Malegaon Blast Case: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో తీర్పు.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టుGang Rape: పాలమూరు జిల్లాలో దారుణం.. మైనర్‌పై ఐదుగురు బాలురు సామూహిక లైంగికదాడి
Gang Rape: పాలమూరు జిల్లాలో దారుణం.. మైనర్‌పై ఐదుగురు బాలురు సామూహిక లైంగికదాడి
మరింత Gang Rape: పాలమూరు జిల్లాలో దారుణం.. మైనర్‌పై ఐదుగురు బాలురు సామూహిక లైంగికదాడిRoad Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడి దుర్మరణం
Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడి దుర్మరణం
మరింత Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడి దుర్మరణంAdilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికో విద్యార్థి ఆత్మహత్య
Adilabad: ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో విషాద ఘటన చోటు చేసుకుంది.
మరింత Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికో విద్యార్థి ఆత్మహత్యCrime News: ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య.. వారిని వదిలేయండి అంటూ సూసైడ్ నోట్
Crime News: ఒకపక్క పూణెలో ఇంజనీర్ ఆత్మహత్య వార్త మరువకముందే… ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య.. వారిని వదిలేయండి అంటూ సూసైడ్ నోట్Techie Dies: నీటి ట్యాంకర్‌ను ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
రంగారెడ్డి జిల్లా మణికొండలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇరువురి శాలిని (34) దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
మరింత Techie Dies: నీటి ట్యాంకర్‌ను ఢీకొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి