Breaking: గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న అభ్యర్థుల పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇరువర్గాల (సెలెక్ట్ అయ్యిన, అవ్వని) పిటిషన్ల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు.
హైకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు గ్రూప్-2కి సంబంధించిన తదుపరి కార్యాచరణలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.