బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…
మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణిBlog
Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై సమావేశం
Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తిక మాసో త్సవాల ఏర్పాట్లపై సమావేశం
మరింత Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై సమావేశంTelangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!
రేపోమాపో అనుకుంటూ వచ్చిన తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
మరింత Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!Ap: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..
ఏపీలోని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. అయితే పాత జిల్లాల వారీగా కాకుండా కొత్త ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22 జిల్లాలకు 22 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…
మరింత Ap: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూత
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVETelangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మరింత Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లో
దేశంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా…
మరింత మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లోMission Bhageeratha:ఇద్దరు మిషన్ భగీరథ ఏఈల సస్పెన్షన్.. నారాయణఖేడ్ కలుషిత నీటి ఘటనకు చర్యలు
తెలంగాణలో ఇద్దరు మిషన్ భగీరథ ఏఈలు మంగళవారం సస్పెన్షన్‌కు గురయ్యారు. నారాయణఖేడ్ మండలంలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా, మరో 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిర్లక్ష్యంపై బాధ్యులుగా గుర్తించిన ఉన్నతాధికారులు…
మరింత Mission Bhageeratha:ఇద్దరు మిషన్ భగీరథ ఏఈల సస్పెన్షన్.. నారాయణఖేడ్ కలుషిత నీటి ఘటనకు చర్యలుBreaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదా
తెలంగాణ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్టు ప్రకటించింది విద్యాశాఖ. ఈరోజు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. త్వరలో కొత్త కౌన్సిలింగ్ డేట్ లను ప్రకటిస్తామని…
మరింత Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదా