India vs Oman A: ఏసీసీ ట్వంటీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్.
మరింత India vs Oman A: ఆసియా కప్.. భారత్-ఎ హ్యాట్రిక్Blog
Big Breaking: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్
Big Breaking: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు
మరింత Big Breaking: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్Jani Master: కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరింత Jani Master: కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరుBandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…
మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం
Narendra Modi: ఐదేళ్ల తర్వాత రష్యాలోని కజాన్ నగరంలో అక్టోబర్ 23 బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
మరింత Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశంMaharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా
Maharashtra: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివసేన (యూబీటీ) తొలి జాబితా బుధవారం సాయంత్రం విడుదలైంది.
మరింత Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితాDanam Nagender: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పనితీరుపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలు
జీహెచ్ఎంసీ పనితీరుపై హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
మరింత Danam Nagender: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పనితీరుపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలుTelangana: సిరిసిల్ల, డిచ్‌పల్లికి ఎగబాకిన బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళన
సిరిసిల్లలో 17వ బెటాలియన్ వద్ద గురువారం పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
మరింత Telangana: సిరిసిల్ల, డిచ్‌పల్లికి ఎగబాకిన బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళనతిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎల్లురు నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్, రావూరి వాసవి, నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కామిశెట్టి సుజాత ఇదంతా కలిసి…
మరింత తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..Salman Khan: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్ట్
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
మరింత Salman Khan: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్ట్