Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతంటే?
మరింత Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతంటే?Blog
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు నో.. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు దక్కని అనుమతి!
Pawan Kalyan: గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించగా, జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సైతం హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించడంతో సభ రద్దయింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనున్నారు.
మరింత Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు నో.. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు దక్కని అనుమతి!Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాలా? చరణ్‌కు క్రూషియల్ టెస్ట్!
Peddi: రామ్ చరణ్ – బుచ్చిబాబు సన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 218.5 కోట్ల భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 400 – 425 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా మొదటి రోజే రూ. 100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరింత Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాలా? చరణ్‌కు క్రూషియల్ టెస్ట్!Chandrababu: ఓట్ల సవరణపై నిర్లక్ష్యం వహిస్తే కుదరదు.. హాజరుకాని నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!
Chandrababu: ఓట్ల సవరణ (SIR) శిక్షణ తరగతులకు హాజరుకాని టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కూటమి ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని, జూలై 14 లోపు ఓట్ల నమోదు ప్రక్రియను జనసేన, బీజేపీలతో కలిసి పర్యవేక్షించాలని ఆదేశించారు. 2002 తర్వాత జరుగుతున్న ఈ సవరణలో ఎంపీలు బాధ్యతారాహిత్యంగా ఉండటం సరికాదని, పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరింత Chandrababu: ఓట్ల సవరణపై నిర్లక్ష్యం వహిస్తే కుదరదు.. హాజరుకాని నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!
Viral News: విదేశాల్లో కొంతమంది భారతీయులు చేస్తున్న పనులు చూస్తుంటే మన దేశం పైన ఉన్న గౌరవం పోతుంది. టూరిస్ట్‌లుగా వెళ్లి దొంగలుగా మారి వస్తున్న జనాలు.. ఇలాంటి ఒక ఘటనే ఇండోనేషియాలో జరిగింది.
మరింత Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది
KTR: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని, శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక ‘లివింగ్ లెజెండ్’ అని, ఫ్లోరైడ్ బాధలు తీర్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నెం.1 చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. “కాంగ్రెస్ పోవాలి – కేసీఆర్ రావాలి” అని జనం కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
మరింత KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందిFree Netflix: ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ పెట్టు.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా పొందండి..!
Free Netflix: ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం నెల రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పరీక్షిస్తోంది. ఒకే నెలలో రూ.299 కనీస విలువ గల 4 ఆర్డర్లను (గ్రోసరీ, మినిట్స్‌తో కలిపి) పూర్తి చేసిన వారికి ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే, ప్రస్తుతం ఇది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండగా.. మిగిలిన వారికి ‘Join Waitlist’ ఆప్షన్ చూపిస్తోంది.
మరింత Free Netflix: ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ పెట్టు.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా పొందండి..!Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!
Pawan Kalyan: తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఇక్కడి పోరాట పటిమ, తెగువ జనసేన శ్రేణుల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ, అభివృద్ధి ఫలాలు గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాల వరకు చేరాలని ఆకాంక్షించారు. కాగా, నేడు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మరింత Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!
Smoking Quitting Tips: భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతుండగా, స్మోకింగ్ మానేసే వారిలో 95% మంది మళ్లీ ఆ అలవాటు వైపు వెళ్తున్నారు. నికోటిన్ కేవలం వ్యసనాన్ని పెంచుతుందని, సిగరెట్ కాలినప్పుడు వచ్చే పొగ వల్లే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కేవలం విల్‌పవర్‌తోనే కాకుండా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయంతో 50-70% మెరుగైన ఫలితాలతో ఈ అలవాటును మానవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మరింత Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!