Madhya Pradesh

Madhya Pradesh: ఇద్దరు మృతి.. కోపంతో బస్సులు తగలబెట్టిన గ్రామస్తులు

Madhya Pradesh: సింగ్రౌలి జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 35 కి.మీ దూరంలో ఉన్న మాడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమిలియా లోయ సమీపంలో బొగ్గు గని ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు.

మరింత Madhya Pradesh: ఇద్దరు మృతి.. కోపంతో బస్సులు తగలబెట్టిన గ్రామస్తులు
Viral Video

Viral Video: టీచర్ ముందు బీర్లు పొంగిస్తూ బర్త్ డే జరుపుకుంటున్న విద్యార్థులు.. చివరికి..

Viral Video: విద్యార్థులు సాధారణంగా పాఠశాలలు కళాశాలలలో చాక్లెట్లు స్వీట్లు పంపిణీ చేసి తమ పుట్టినరోజులను జరుపుకుంటారు.

మరింత Viral Video: టీచర్ ముందు బీర్లు పొంగిస్తూ బర్త్ డే జరుపుకుంటున్న విద్యార్థులు.. చివరికి..
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
viral news

Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేస్తారు.. కానీ ఈ మహిళా కొత్తగా వర్క్ ఫ్రమ్

Viral News: ఇపుడు ఉన్న సొసైటీలో అందరూ ముల్టీటాస్కింగ్ చేస్తున్నారు. కానీ అలాచేయడానికి ఒక్కప్లేస్ ఇంకా సమయం ఉంటుంది కానీ బెంగళూరులో ఒక మహిళ తాను ఉన్న ప్లేస్ ఇంకా సమయం మర్చిపోయి నిర్లక్షాని ప్రదర్శించింది.

మరింత Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేస్తారు.. కానీ ఈ మహిళా కొత్తగా వర్క్ ఫ్రమ్
RCB Captain

RCB Captain: RCB కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్‌!

RCB Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు.

మరింత RCB Captain: RCB కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్‌!
bjp

BJP: ఢిల్లీలో బీజేపీ 22 సీట్లు ఎందుకు కోల్పోయింది? కారణాలు సేకరిస్తున్న పార్టీ

BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు విజయాన్ని జరుపుకుంటుండగా, మరోవైపు, వారు కోల్పోయిన 22 సీట్లపై కూడా మేధోమథనం చేస్తున్నారు.

మరింత BJP: ఢిల్లీలో బీజేపీ 22 సీట్లు ఎందుకు కోల్పోయింది? కారణాలు సేకరిస్తున్న పార్టీ
Chiranjeevi

Chiranjeevi: 12. మనవడు కావాలంటూ మెగాస్టార్ కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్!

Chiranjeevi: బ్రహ్మానందం ఇంకా ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

మరింత Chiranjeevi: 12. మనవడు కావాలంటూ మెగాస్టార్ కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్!
Virat Kohli

Virat Kohli: టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ..!

Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు సాధించడమే ఆలస్యం కానీ అతను చేసే ప్రతి రన్ తో ఒక రికార్డు ముడిపడి ఉంటుంది.

మరింత Virat Kohli: టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ..!
Rupee

Rupee: రూపాయి ముందు తలవంచిన డాలర్.. పెరుగుతున్న రూపీ

Rupee: మంగళవారం, భారత రూపాయి దాదాపు ఒక శాతం పెరిగింది, ఇది రెండేళ్లలో అతిపెద్ద పెరుగుదల.

మరింత Rupee: రూపాయి ముందు తలవంచిన డాలర్.. పెరుగుతున్న రూపీ
Champions Trophy 2025

Champions Trophy 2025: తొలి వన్డేలో శ్రీలంక స్ఫూర్తిదాయక విజయం..! ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీ ప్లాన్స్ కు గండి

Champions Trophy 2025: ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ కు గురైనా.., వన్డే సిరీస్‌లో మాత్రం శ్రీలంక శుభారంభం చేసింది.

మరింత Champions Trophy 2025: తొలి వన్డేలో శ్రీలంక స్ఫూర్తిదాయక విజయం..! ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీ ప్లాన్స్ కు గండి