China

China: ఆ చేపను కాపాడేందుకు.. 300 డ్యామ్‌లను కూల్చేసిన చైనా..

China: పర్యావరణ పరిరక్షణ కోసం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అభివృద్ధి పేరిట పెద్ద పెద్ద డ్యామ్‌లు, జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించే రోజులు ఇక చైనాలో మిగలడం లేదు.

మరింత China: ఆ చేపను కాపాడేందుకు.. 300 డ్యామ్‌లను కూల్చేసిన చైనా..
Actress Humaira Asghar

Actress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతి

Actress Humaira Asghar: పాకిస్తాన్‌కు చెందిన టీవీ నటి, మోడల్ హుమైరా అస్గర్ మృతదేహం దాదాపు 9 నెలల తర్వాత ఆమె నివాసంలో గుర్తించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరింత Actress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతి
Hair Fall Problem

Hair Fall Problem: హెయిర్ ఫా‌ల్‌తో బాధపడుతున్నారా..? ఇవి తింటే ఒత్తు జుట్టు మీ సొంతం

Hair Fall Problem: మీరు జుట్టును ఎంతగా ఇష్టపడతారో..దానిని పెంచడం అంత కష్టంగానూ ఉంటుంది. దీని కోసం ప్రతిరోజూ వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది.

మరింత Hair Fall Problem: హెయిర్ ఫా‌ల్‌తో బాధపడుతున్నారా..? ఇవి తింటే ఒత్తు జుట్టు మీ సొంతం
Jasprit Bumrah

Jasprit Bumrah: కపిల్ దేవ్ రికార్డులు ఖతం.. జస్ప్రీత్ బుమ్రా సంచలన రికార్డులు

Jasprit Bumrah: భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా ఇటీవల దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న లార్డ్స్ టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీసిన ఈ ఘనత సాధించాడు.

మరింత Jasprit Bumrah: కపిల్ దేవ్ రికార్డులు ఖతం.. జస్ప్రీత్ బుమ్రా సంచలన రికార్డులు
Crime News

Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Crime News: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

మరింత Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
Shivaraj Kumar

Shivaraj Kumar: శివ‌రాజ్‌కుమార్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!

Shivaraj Kumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

మరింత Shivaraj Kumar: శివ‌రాజ్‌కుమార్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
Delhi Building Collapse

Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!

Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి విషాదంలో కూరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉత్తర ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో దారుణ ఘటన జరిగింది.

మరింత Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
Praksh Raj

Praksh Raj: ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !

Praksh Raj: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిందీ భాషను రాజ్యభాషగా పేర్కొన్న ఆయన మాటలపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్రంగా స్పందించారు.

మరింత Praksh Raj: ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
Air India Plane Crash

Air India Plane Crash: విచారణకు పూర్తిగా సహకరిస్తాం.. AAIB రిపోర్ట్​పై బోయింగ్​, ఎయిర్​ఇండియా

Air India Plane Crash: జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మరింత Air India Plane Crash: విచారణకు పూర్తిగా సహకరిస్తాం.. AAIB రిపోర్ట్​పై బోయింగ్​, ఎయిర్​ఇండియా
Transportation

Transportation: ఫోర్త్ సిటీ నుండి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Transportation: హైదరాబాద్‌ శివార్లలో ‘ఫోర్త్‌ సిటీ’గా రూపొందుతున్న ప్రాంతం నుంచి ఏపీ రాజధాని అమరావతిని కలిపే కొత్త హైవే నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

మరింత Transportation: ఫోర్త్ సిటీ నుండి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే