Midhun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ద్వారా జైలులో కొన్ని సదుపాయాలు కల్పించాలని అభ్యర్థించారు.
మరింత Midhun Reddy: టీవీ,బెడ్, మూడు పూటల ఇంటి భోజనం… ఎంపీ మిథున్ రెడ్డి కోరిన సదుపాయాలు ఇవే!Author: MAHAA News Desk
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today: మేషం : అశ్విని: శుభప్రదమైన రోజు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో మీ కోరికలు నెరవేరుతాయి.
మరింత Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలుJagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా!
Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం (జులై 21, 2025) రాత్రి ఆరోగ్య కారణాలను పేర్కొంటూ, వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
మరింత Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా!Congress: విద్యార్థినిపై అత్యాచారం.. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్
Congress: ఒడిశా రాష్ట్రంలో సంచలనంగా మారిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మరింత Congress: విద్యార్థినిపై అత్యాచారం.. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్Rammohan Naidu: ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు… సొంత అభిప్రాయాలు చెప్పకూడదు
Rammohan Naidu: ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ లో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన చేశారు.
మరింత Rammohan Naidu: ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు… సొంత అభిప్రాయాలు చెప్పకూడదుPawan Kalyan: నేను యాక్సిడెంటల్ యాక్టర్.. గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యాను..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం “హరి హర వీరమల్లు” ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది.
మరింత Pawan Kalyan: నేను యాక్సిడెంటల్ యాక్టర్.. గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యాను..Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలు
Chandrababu: భారత చెస్‌లో మరో గొప్ప విజయాన్ని సాధించిన మన తెలుగు గర్వకారణం కోనేరు హంపి, ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
మరింత Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలుPM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాం
PM Narendra Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను ఘనంగా కొనియాడారు.
మరింత PM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాంHHVM: పవన్ కి తోడుగా ముగ్గురు నిర్మాతలు.. ఇంకా రికార్డుల మోత షురూ
HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీరమల్లు సినిమా చుట్టూ చర్చలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరింత HHVM: పవన్ కి తోడుగా ముగ్గురు నిర్మాతలు.. ఇంకా రికార్డుల మోత షురూMithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానం
Mithun Reddy Arrest: జగన్ మోహన్ రెడ్డి విషయం తర్వాత. ముందు మిధున్ రెడ్డిని టచ్ చేసే దమ్ముందా? లిక్కర్ స్కామ్‌లో మొన్నటిదాకా కొంత మంది టీడీపీ క్యాడర్‌లోనే వినిపించిన అనుమానం ఇది.
మరింత Mithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానం