Kim Jong Un

Kim Jong Un: కొడుకుని కాదని.. కూతురిని ప్రమోట్ చేస్తున్న కిమ్..?

Kim Jong Un: బీజింగ్ పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జో ఆహ్ మరోసారి అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత Kim Jong Un: కొడుకుని కాదని.. కూతురిని ప్రమోట్ చేస్తున్న కిమ్..?
Hardik Pandya

Hardik Pandya: 17 పరుగులు చాలు… మరెవరూ సాధించలేని రికార్డు పాండ్యా సొంతం!

Hardik Pandya: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా 2025 ఆసియా కప్ ద్వారా భారత జట్టులోకి తిరిగి వస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను అరుదైన రికార్డుకు చేరువులో ఉన్నాడు.

మరింత Hardik Pandya: 17 పరుగులు చాలు… మరెవరూ సాధించలేని రికార్డు పాండ్యా సొంతం!
Chandrababu

Chandrababu: జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపులపై సీఎం చంద్రబాబు హర్షం

Chandrababu: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ (GST) సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షంగా స్వాగతించారు.

మరింత Chandrababu: జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపులపై సీఎం చంద్రబాబు హర్షం
Nigeria

Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 31 మంది మృతి

Nigeria: నైజీరియాలో పడవ ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడం వల్ల సుమారు 60 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు, మరికొంతమంది గల్లంతయ్యారు.

మరింత Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 31 మంది మృతి
Irfan Pathan

Irfan Pathan: ఇప్పుడు మేమిద్దరం కలిసి తాగుతాం: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: ఇర్ఫాన్ పఠాన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత Irfan Pathan: ఇప్పుడు మేమిద్దరం కలిసి తాగుతాం: ఇర్ఫాన్ పఠాన్
New GST Slabs

New GST Slabs: మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!

New GST Slabs: దేశ ప్రజలకు ఊహించని గుడ్‌న్యూస్‌ను అందించింది కేంద్ర ప్రభుత్వం. పన్ను విధానాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసింది.

మరింత New GST Slabs: మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!
AP Liquor Scam Case

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను కుదిపేస్తోన్న లిక్కర్ స్కామ్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు చూపిస్తోంది.

మరింత AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!
ration shop

Ration Shop: రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్.. 

Ration Shop: రాష్ట్రవ్యాప్తంగా రేపు (శుక్రవారం) అన్ని రేషన్ షాపులు బంద్ కానున్నాయి.

మరింత Ration Shop: రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్..