Health Tips: 2026లో జరిగిన తాజా పరిశోధన ప్రకారం, బరువులు ఎత్తే వ్యాయామాలు చేసే వృద్ధుల మెదడు వయసు 2.3 ఏళ్లు తగ్గుతుందని తేలింది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల మెదడులో కణాల మధ్య సంబంధం పెరిగి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. మతిమరుపు వంటి వృద్ధాప్య సమస్యల నుండి బయటపడటానికి వారానికి మూడు సార్లు ఇలాంటి వ్యాయామాలు చేయడం ఉత్తమం.
మరింత Health Tips: మీ మెదడుకు 2.3 ఏళ్ల వయసు తగ్గాలా? అయితే ఈ ‘రెసిస్టెన్స్’ వ్యాయామాలు మీ కోసమే!Author: MAHAA News Desk
Indian Railways: 3 కోట్ల నకిలీ ఐడీలు బ్లాక్.. తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి!
Indian Railways: రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థను ఏజెంట్లు మరియు బాట్ల నుండి రక్షించడానికి ప్రభుత్వం 3 కోట్ల నకిలీ ఐడీలను తొలగించింది. తత్కాల్ టిక్కెట్ల కోసం ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేయడంతో పాటు, 60 బిలియన్లకు పైగా హానికరమైన ఈమెయిల్స్ బ్లాక్ చేయబడ్డాయి. ఈ చర్యల వల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్ లభ్యత పెరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
మరింత Indian Railways: 3 కోట్ల నకిలీ ఐడీలు బ్లాక్.. తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి!AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీట
AP Budget: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.32 లక్షల కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమానికి రూ.51 వేల కోట్లు, విద్యకు రూ.32 వేల కోట్లు కేటాయించారు. అమరావతి, విశాఖపట్నం మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మరియు ఆర్థిక ప్రాంతాలను ప్రకటించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.
మరింత AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీటLokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌ
Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ సినిమా తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరింత Lokesh Kanagaraj: ఏందయ్యా లోకేష్ ఇది.. కత్తుల,గన్ లతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ హౌMaha Shivaratri 2026: శివరాత్రి రోజు వెనక.. నాలుగు కథలు..ఇవి మీకు అసలు తెలిసి ఉండవు..!
Maha Shivaratri 2026: మహాశివరాత్రి పండుగ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. లింగోద్భవం, శివపార్వతుల కళ్యాణం, తాండవం మరియు కాలకూట విష ప్రాశనం అనే నాలుగు ప్రధాన కారణాల వల్ల ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. బోయవాడి కథ ద్వారా శివుడు స్వయంగా ఉపవాసం, జాగరణల విశిష్టతను పార్వతీదేవికి వివరించారు.
మరింత Maha Shivaratri 2026: శివరాత్రి రోజు వెనక.. నాలుగు కథలు..ఇవి మీకు అసలు తెలిసి ఉండవు..!TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!
TVK Rally Death: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్ (టీవీకే అధినేత) కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మరింత TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!Mega Twins Names: తండ్రి పేరు వచ్చేలా కొడుకు పేరు పెట్టిన రామ్ చరణ్
రామ్ చరణ్ మరియు ఉపాసన తమ కవల పిల్లలకు శివరామ్ మరియు అన్వీరా దేవి అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ స్ఫూర్తితో బాబుకి శివరామ్ అని, ధైర్యం మరియు దైవిక శక్తిని సూచిస్తూ పాపకి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
మరింత Mega Twins Names: తండ్రి పేరు వచ్చేలా కొడుకు పేరు పెట్టిన రామ్ చరణ్T20 World Cup: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 23 పరుగుల తేడాతో ఘనవిజయం
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169/2 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 146 పరుగులకే ఆలౌట్ అయింది. ముజారాబాని 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
మరింత T20 World Cup: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 23 పరుగుల తేడాతో ఘనవిజయంMaha Shivaratri 2026: ఉపవాసం, జాగరణ నియమాలు ఏమిటి? ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు చేయాల్సినవి ఇవే!
Maha Shivaratri 2026: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది.
మరింత Maha Shivaratri 2026: ఉపవాసం, జాగరణ నియమాలు ఏమిటి? ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు చేయాల్సినవి ఇవే!Kalwakurthy Results: హస్తం హవా.. కల్వకుర్తిలో విజేతల జాబితా విడుదల!
Kalwakurthy Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 116 మున్సిపాలిటీల్లో అత్యధిక చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీలు గట్టి పోటీనిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు ఓటర్లు. జనసేన పార్టీ కూడా తన ఖాతా తెరిచి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
మరింత Kalwakurthy Results: హస్తం హవా.. కల్వకుర్తిలో విజేతల జాబితా విడుదల!