Telangana

Telangana: న్యూ ఇయర్ సంబరాలతో తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటగా, ఆ వేడుకల జోష్‌లో మద్యం అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక రికార్డులను సృష్టించాయి.

మరింత Telangana: న్యూ ఇయర్ సంబరాలతో తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డు
Andhra Pradesh

Andhra Pradesh: జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక రంగంలో సరికొత్త రికార్డును సృష్టించింది.

మరింత Andhra Pradesh: జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!
Usman Khawaja

Usman Khawaja: అంతర్జాతీయ క్రికెట్‌కు ఉస్మాన్ ఖవాజా వీడ్కోలు!

Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు.

మరింత Usman Khawaja: అంతర్జాతీయ క్రికెట్‌కు ఉస్మాన్ ఖవాజా వీడ్కోలు!
Nagar Kurnool

Nagar Kurnool: నాగర్ కర్నూల్ లో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Nagar Kurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది.

మరింత Nagar Kurnool: నాగర్ కర్నూల్ లో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
Ginger

Ginger: రోజూ అల్లం తీసుకుంటే శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

Ginger: చలికాలంలో గడ్డకట్టే చలి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గి చాలామంది తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు.

మరింత Ginger: రోజూ అల్లం తీసుకుంటే శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు
TG Assembly

TG Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ పునఃప్రారంభం కానుంది. ఉపాధి హామీ, జీహెచ్‌ఎంసీ బిల్లులపై వాడివేడి చర్చ..

మరింత TG Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం
Gali Janardhan Reddy

Gali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!

Gali Janardhan Reddy: కర్ణాటకలోని బళ్లారి నగరం ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది.

మరింత Gali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!
Horoscope

Horoscope: నేటి రాశిఫలాలు: ఏ రాశి వారికి అదృష్టం? ఎవరికి ధనలాభం?

Horoscope: ప్రతి రోజూ గ్రహాల గమనం మారుతున్నట్లే, మన జీవితాల్లో కూడా మార్పులు సహజం.

మరింత Horoscope: నేటి రాశిఫలాలు: ఏ రాశి వారికి అదృష్టం? ఎవరికి ధనలాభం?
Demonte Colony 3

Demonte Colony 3: న్యూ ఇయర్ కానుకగా డీమాంటే కాలనీ 3 ఫస్ట్ లుక్

Demonte Colony 3: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘డీమాంటే కాలనీ’ ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది.

మరింత Demonte Colony 3: న్యూ ఇయర్ కానుకగా డీమాంటే కాలనీ 3 ఫస్ట్ లుక్
Switzerland

Switzerland: స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో తీవ్ర విషాదం..!

Switzerland: ప్రపంచమంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగిపోయిన వేళ, స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మోంటానాలో పెను విషాదం చోటుచేసుకుంది.

మరింత Switzerland: స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో తీవ్ర విషాదం..!