RSS: కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు మధ్యంతరంగా నిలిపివేసిన నేపథ్యంలో, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్ష నేత ఆర్. అశోక…
మరింత RSS: దమ్ముంటే.. సీఎంకే సవాల్ విసిరిన ఆర్ఎస్ఎస్..Author: Saicharan koyagura
Chiranjeevi: మరోసారి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించిన చిరు
Chiranjeevi: ప్రముఖ తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరు, ఫోటో, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. చిరంజీవి ఫిర్యాదు ప్రకారం, దయా చౌదరి అనే వ్యక్తి…
మరింత Chiranjeevi: మరోసారి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించిన చిరుOngole: నీటిలో మునిగిపోయిన ఆంధ్రకేసరి క్యాంపస్లు
Ongole: మొంథా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు పట్టణం తీవ్ర వర్షాలకు తడిసిముద్దైంది. భారీ వర్షాల కారణంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ, జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్‌లు వరద నీటతో మునిగిపోయాయి. విద్యాసంస్థల ఆఫీస్ గదులు, తరగతి గదుల్లోకి నీరు చేరడంతో బోధన కార్యకలాపాలు…
మరింత Ongole: నీటిలో మునిగిపోయిన ఆంధ్రకేసరి క్యాంపస్లుWarangal: కుంభవృష్టి.. వరంగల్ కు మళ్లీ పాత రోజులు.. జాగ్రత్తగా ఉండండి
Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడటంతో అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో రైల్వే ట్రాక్‌పై వరద నీరు నిల్వ ఉండడంతో రైలు రాకపోకలకు…
మరింత Warangal: కుంభవృష్టి.. వరంగల్ కు మళ్లీ పాత రోజులు.. జాగ్రత్తగా ఉండండిKhammam: షాకింగ్ విజువల్స్ : భారీ వర్షాలకు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం — డ్రైవర్ గల్లంతు?
Khammam: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అనేక చోట్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో, కొనిజర్ల మండలం జన్నారం గ్రామం సమీపంలోని నిమ్మవాగులో ఒక డీసీఎం లారీ కొట్టుకుపోయిన ఘటన…
మరింత Khammam: షాకింగ్ విజువల్స్ : భారీ వర్షాలకు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం — డ్రైవర్ గల్లంతు?Murmu: రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి
Murmu: పాకిస్తాన్ వ్యాపింపజేస్తున్న తప్పుడు వార్తలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాధానంగా ఒక బలమైన సందేశం ఇచ్చారు. బుధవారం ఆమె హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానంలో 30 నిమిషాలపాటు విహరించారు. ఈ సందర్భంగా ఆమెతో…
మరింత Murmu: రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతిDelhi: దూసుకుపోతున్న దూకుడు.. రూ. 143 లక్షల కోట్ల దాటిన డిజిటల్ చెల్లింపులు
Delhi: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి చిహ్నంగా నిలుస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. 2025 మొదటి అర్ధభాగంలో యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి చెందుతూ రూ. 143.34 లక్షల…
మరింత Delhi: దూసుకుపోతున్న దూకుడు.. రూ. 143 లక్షల కోట్ల దాటిన డిజిటల్ చెల్లింపులుAmazon: అమెజాన్ లేఆఫ్స్ : భారత్‌లో దాదాపు 1,000 మందికి షాక్
Amazon: ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌లో 800 నుంచి 1,000 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం…
మరింత Amazon: అమెజాన్ లేఆఫ్స్ : భారత్‌లో దాదాపు 1,000 మందికి షాక్Cm revanth: మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Cm revanth: మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా వరి కోతల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.…
మరింత Cm revanth: మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షCm chandrababu: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Cm chandrababu: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావిత తీరప్రాంత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
మరింత Cm chandrababu: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు